దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి(Y.S. Rajasekhar reddy) కూతురు వై.ఎస్‌.షర్మిలకు(Y.S.Sharmila) ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆంధప్రదేశ్‌లో9Andhra pradesh) తన అన్న జగన్మోహన్‌రెడ్డి(Jagan mohan reddy) అరెస్టయినప్పుడు ఊరూరా పాదయాత్ర చేసి పార్టీలో ఉత్సాహాన్ని నింపిన షర్మిల తెలంగాణలో కూడా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని స్థాపించి తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్రలు చేశారు. ఇప్పుడు షర్మిల గురించి చెప్పే వార్త రాజకీయాలకు సంబంధించినది కాదు. పూర్తిగా వ్యక్తిగతం. త్వరలో ఆమె ఇంట పెళ్లి వాయిద్యాలు మోగబోతున్నాయట

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి(Y.S. Rajasekhar reddy) కూతురు వై.ఎస్‌.షర్మిలకు(Y.S.Sharmila) ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆంధప్రదేశ్‌లో9Andhra pradesh) తన అన్న జగన్మోహన్‌రెడ్డి(Jagan mohan reddy) అరెస్టయినప్పుడు ఊరూరా పాదయాత్ర చేసి పార్టీలో ఉత్సాహాన్ని నింపిన షర్మిల తెలంగాణలో కూడా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని స్థాపించి తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్రలు చేశారు. ఇప్పుడు షర్మిల గురించి చెప్పే వార్త రాజకీయాలకు సంబంధించినది కాదు. పూర్తిగా వ్యక్తిగతం. త్వరలో ఆమె ఇంట పెళ్లి వాయిద్యాలు మోగబోతున్నాయట! షర్మిల- బ్రదర్‌ అనిల్‌కుమార్‌(Brothr Anil) దంపతుల కుమారుడు రాజారెడ్డి(Raja reddy) ఓ ఇంటివాడు కాబోతున్నారనే వార్త సోషల్‌ మీడియాలో(Social media) చక్కర్లు కొడుతోంది. ప్రియా అట్లూరిని(Priya atluri) తన భాగస్వామిగా(Life partner) చేసుకోబోతున్నారని చెబుతున్నారు. కమ్మ(Kamma) సామాజికవర్గానికి చెందిన ప్రియ, రాజారెడ్డి చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారట! ప్రియ కుటుంబం అమెరికాలో(America) సెటిల్‌ అయ్యింది. చదువుకునే రోజులలో ప్రియ అట్లూరి ప్రేమలో రాజారెడ్డి పడ్డారట! దాదాపు నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న వీరు త్వరలో వివాహబంధంలో(Marriage) అడుగుపెట్టబోతున్నారని వినికిడి!వీరి పెళ్లికి ఉభయ కుటుంబాలు అంగీకరించాయని సమాచారం. మరో నెల రోజుల్లో పెళ్లి జరగనుంది.

Updated On 2 Dec 2023 7:34 AM GMT
Ehatv

Ehatv

Next Story