✕
Chitrangada singh : క్లీవేజ్ షో తో రెచ్చిపోయిన హాట్ బ్యూటీ
By EhatvPublished on 26 Nov 2023 4:51 AM GMT
చిత్రాంగద సింగ్‌ను(Chitrangada Singh) స్క్రీన్‌పై తరచుగా కనిపించకపోయినా కానీ ఆమె ఇన్స్టాగ్రామ్(Instagram) లో మోస్ట్ అప్డేటెడ్ గా ఉంటుంది. హాట్ ఫొటోస్ తో(Hot Photos) చిత్రాంగద తన అభిమానులకు కనువిందు చేస్తూనే ఉంటుంది. ఈ బాలీవుడ్(Bollywood) బ్యూటీ తాను ఎంపిక చేసుకున్న సినిమాలు(Films), పాత్రలలోనే నటిస్తుంది. తన విలక్షణ నటన మాగ్నెటిక్ ఆఫ్-స్క్రీన్(Magnetic off screen) వ్యక్తిత్వంతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకుంది.

x
Poster
-
- చిత్రాంగద సింగ్‌ను(Chitrangada Singh) స్క్రీన్‌పై తరచుగా కనిపించకపోయినా కానీ ఆమె ఇన్స్టాగ్రామ్(Instagram) లో మోస్ట్ అప్డేటెడ్ గా ఉంటుంది.
-
- వైట్ లాంగ్ గౌన్ కి మాచింగ్ గా మెడలో(Neck) పొడవాటి గొలుసుతో స్పెషల్ అట్రాక్షన్ గా(Special attraction) నిలిచింది.
-
- ఈ బాలీవుడ్(Bollywood) బ్యూటీ తాను ఎంపిక చేసుకున్న సినిమాలు(Films), పాత్రలలోనే నటిస్తుంది. తన విలక్షణ నటన మాగ్నెటిక్ ఆఫ్-స్క్రీన్(Magnetic off screen) వ్యక్తిత్వంతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకుంది.
-
- లేటెస్ట్ గా ఇన్స్టాగ్రామ్ లో హాట్ ఫొటోస్ షేర్(Share) చేసింది చిత్రాంగద సింగ్. తెల్లటి పొడవాటి గౌనులో (Long white gown)మెరిసింది ఈ ముద్దుగుమ్మ. సొగసైన V-నెక్ డిజైన్ తో క్లీవేజ్ షో తో(Cleavage show) అదరకొట్టింది.
-
- ఆమె రూపానికి అధునాతనతను జోడించింది. లేటెస్ట్ ఫోటో షూట్ తో చిత్రాంగద ఫ్యాషన్ సెన్స్‌ను (Fashion Sence) ప్రదర్శించడమే కాకుండా ఏ స్టైల్ అయినా ఆమె సొగసుకి తగ్గట్టుగా మలుచుకుంటుందనే కామెంట్స్(Comments) వెల్లువెత్తుతున్నాయి.
-
- నాలుగు పదుల వయసులో కూడ ఇంతటి హాట్ ఫిగర్(Hot figure) మెయిన్టైన్ చేస్తూ చిత్ర పరిశ్రమలో ఆమె ఫ్యాషన్ ఐకాన్‌గా నిలుస్తోంది.
-
- ఈ సంవత్సరం గ్యాస్ లైట్(gaslight) సినిమా తో అదరకొట్టిన ఈ భామ తదుపరి సినిమా ఏంటా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Ehatv
Next Story