Tenant Interview In Bengaluru : Google కంపెనీ ఇంటర్వ్యూలో గెలిచాను కానీ ఇంటి ఓనర్ పెట్టిన ఇంటర్వ్యూలో ఓడిపోయాను .!
రిపు డామన్ భడోరియా అనే యువకుడుబెంగళూరులో ఉద్యోగం సంపాదించి, కళ్ల నిండా కలలతో, హృదయం నిండా ఆశలతో కదలడానికి సిద్ధమయ్యాడు ,తాను ప్రముఖ software సంస్థ గూగుల్ (Google)లో ఉద్యోగంసంపాదించడానికి కష్టమైన ఇంటర్వ్యూ ని (Interview)ఎదుర్కొని విజయాన్ని సాధించాను కానీ ,బెంగళూరులో(Bengaluru) ఇంటి యజమాని పెట్టిన ఇంటర్వ్యూలోఫెయిల్ అయ్యాను అని తన విచారాన్ని సోషల్ మీడియా(social media) లో పోస్ట్ చేసాడు .
ఉద్యోగ రీత్యా చాల మంది పలు చోట్ల కు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ప్రాంతాలు,అక్కడున్న జనాలకు ,వాతావరానికి అలవాటు అవ్వటం అనేది అదో రకమైన అనుభూతిని ఇస్తాయి.ఇలా ఉద్యోగం కోసం బెంగుళూరు కి వెళ్ళాడు ఒక యువకుడు. ఎన్నో ఆశలతో కొత్త ఆశయాలతో కొత్త ప్రదేశం లో తన ఉద్యోగ జీవితాన్ని (job life)మొదలుపెడతామని వెళ్ళాడు.కానీ అక్కడ జరిగిన ఒక సంఘటన ఆ అబ్బాయికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. తనకు ఎలాంటి పరిస్థితి ఎదురైందో వివరిస్తూ సోషల్ మీడియా (social Media)లో పంచుకున్నాడు . అది కొన్ని గంటల్లో నే వైరల్ న్యూస్(viral News) గా మారింది .
రిపు డామన్ భడోరియా(Ripu daman Bhadoria) అనే యువకుడుబెంగళూరులో(Bengaluru) ఉద్యోగం సంపాదించి, కళ్ల నిండా కలలతో, హృదయం నిండా ఆశలతో కదలడానికి సిద్ధమయ్యాడు ,తాను ప్రముఖ software సంస్థ గూగుల్(Google) లో ఉద్యోగంసంపాదించడానికి కష్టమైన ఇంటర్వ్యూ ని ఎదుర్కొని విజయాన్ని సాధించాను కానీ ,బెంగళూరులో(Bengaluru) ఇంటి యజమాని పెట్టిన ఇంటర్వ్యూలో(interview)ఫెయిల్ అయ్యాను అని తన విచారాన్ని సోషల్ మీడియా(social media )లో పోస్ట్ చేసాడు .
"గత సంవత్సరం (2022), నేను సీటెల్ నుండి బెంగుళూరుకు తిరిగి మకాం మార్చినప్పుడు, నేను అద్దెకు సరైన ఇంటి కోసం వెతికాను, కానీ కోవిడ్ (covid)తర్వాత డిమాండ్ ఎక్కువ అవ్వటం వల్ల చాలా కష్టమైంది. డిమాండ్ కారణంగా, చాలా మంది అపార్ట్‌మెంట్ యజమానులు (apartment owners)అద్దెకు ఉండేవారిని ఇంటర్వ్యూ చేయడం మొదలుపెట్టారు . . నేను నా మొట్టమొదటి రెంట్ ఇంటర్వ్యూలో(first interview) ఘోరంగా ఫెయిలయ్యను నేను గార్డ్‌లో చిక్కుకున్నాను. గూగుల్ కంటే క్లియర్ చేయడానికి చాలా కష్టమైన ఇంటర్వ్యూలు ఉన్నాయని నేను ఇప్పుడే తెలుసు కున్నాను .దానితో పూర్తిగా మేల్కొన్నాను అని పోస్ట్ ను షేర్ చేసాడు ఈ యువకుడు .
భడోరియా రెంట్ హోమ్(rent house) కోసం ఇంటర్వ్యూను ఎదుర్కోవడానికి వీలుగా ఉండే అవకాశాలని తెలుసుకొని ఎలా అయిన బెంగుళూరు లో ఇల్లు సంపాదిస్తానన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసాడు . నేను నేను Google కోసం పని చేస్తున్న,తప్పకుండ ఇంటిని పొందుతాను అని రాసారు .. ఇదంతా పంచుకోవడం లో గూగుల్(google) లో పనిచేయడం అనేది కష్టమని నేను భావిధం కాదు అని చెప్పడం జరిగింది . ప్రస్తుత పరిస్థితులకు భడోరియాషేర్ చేసిన పోస్ట్ అనుగుణంగా ఉండటం తో అందరు కామెంట్స్ తో ఈ పోస్ట్ ని వైరల్ చేసారు .