జూబ్లీహిల్స్ హోసింగ్ సొసైటీ లోని ప్రజల అవసరాల కోసం కేటాయించిన595 గజాల స్థలాన్ని చిరంజీవి కొనుగోలు చేయటం జరిగింది. దీనిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని తెలంగాణ హైకోర్టు చిరంజీవి ఉత్తర్వులు జారీచేసింది . వివాదాస్పద స్థలంలో నిర్మాణ పనులు చేపడితే చర్యలు తప్పవు అని తేల్చిచెప్పింది .

ప్రజలకోసం కేటాయించిన స్థలాన్ని జూబ్లీహిల్స్ సొసైటీ చిరంజీవికి అమ్మడం జరిగింది . ఇక్కడ ఎలాంటి నిర్మాణ పనులు జరగకూడదు అంటూ కోర్టు స్టే విధించింది . ఈ విషయం పై జ్.శ్రీకాంత్ బాబు వేసిన పిటిషన్ మంగళవారం కోర్టులో విచారణ జరిగింది . GHMC కలుగ జేసుకోకపోవటంతో అక్రమంగా నిర్మాణవిధులను చేపట్టినట్లు కోర్టులో వాదనలు జరిపారు . ఈ పిటిషన్ కు కౌంటర్ దాఖలు చేయాలి అని చిరంజీవిని అలాగే సొసైటీని కూడా కోర్టు ఆదేశించడం జరిగింది. ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 25వ తేదీకి తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది.

Updated On 14 March 2023 11:55 PM GMT
Ehatv

Ehatv

Next Story