✕
Tejaswi Madivada : బికినీలో తేజస్వీ యోగా... కుర్రకారు గుండెల్లో పాగా
By EhatvPublished on 19 Dec 2023 2:00 AM GMT
బిగ్‌బాస్(Big boss) హాట్ బ్యూటీ తేజస్వి మదివాడ తెలుసు కదా! సోషల్ మీడియాలో తేజస్వి చాలా పాపులర్ కాబట్టి ఇంట్రడక్షన్ అవసరం లేదు. పైగా సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసే ఫోటోలు, వీడియోలు(Videos) కుర్రకారులో కలవరం కలిగిస్తుంటాయి. యువకులకు నిద్రపట్టకుండా చేస్తుంటాయి.

x
tejaswi
-
- బిగ్‌బాస్(Big boss) హాట్ బ్యూటీ తేజస్వి మదివాడ తెలుసు కదా! సోషల్ మీడియాలో తేజస్వి చాలా పాపులర్ కాబట్టి ఇంట్రడక్షన్ అవసరం లేదు. పైగా సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసే ఫోటోలు, వీడియోలు(Videos) కుర్రకారులో కలవరం కలిగిస్తుంటాయి. యువకులకు నిద్రపట్టకుండా చేస్తుంటాయి.
-
- లేటెస్ట్గా సోషల్ మీడియాలో తేజస్వి షేర్ చేసిన ఫోటోలు ఇంతటి చలిలోనూ యూత్‌కు చెమటలు పట్టిస్తున్నాయి. బీచ్(Beach) వెకేషన్‌కు వెళ్లిన తేజస్వి అక్కడ దిగిన ఓ క్రేజీ ఫోటోను ఫ్యాన్స్‌తో పంచుకున్నారు.
-
- బికినతో ఆమె యోగా(Yoga) భంగిమలో పోజ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన తేజస్వి మదివాడ(Tejaswi Madivada) ఆ తర్వాత కొన్ని సినిమాలలో ప్రధాన పాత్రను పోషించింది.
-
- బిగ్‌బాస్ హౌస్‌లో ఎంటరయ్యింది. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సినిమాల్లో(Cinema) బిజీ అవుతుందని అనుకున్నారంతా! సినిమాల్లో కాదు కానీ సోషల్ మీడియాలో(Social media) మాత్రం బాగా బిజీ అయ్యింది.
-
- ప్రస్తుతం సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ఇటీవల బీబీ జోడీ షోలో సందడి చేసింది తేజస్వి. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ జోడీలుగా ఏర్పడి ఈ డాన్స్ రియాలిటీ షోలో(Reality show) పాల్గొన్నారు. అఖిల్ సార్థక్-తేజస్వి జంటగా తమ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారు.

Ehatv
Next Story