ఈ ఒక్క యాప్ ఉంటే చాలు ఏకం 25 రకాల OTT ప్లాటుఫారం లో అన్ని ప్రోగ్రామ్స్,సినిమాలను చూసేయచ్చు . మాములుగా ఒక్కో ott యాప్ లను డౌన్లోడ్ చేసుకొని వాటిని విడివిడిగా నెలకు లేదా సంవత్సర చందాతో చుడాల్సివుంటుంది. ఇప్పుడు ఆ పని లేకుండా టాటా వారి సరికొత్త OTT paltform యాప్ తో అన్ని ott కంటెంట్స్ ని ఒకే చోట చుసే విధంగా తీసుకువచ్చింది .

'టాటా ప్లే బింజ్‌' (Tata Play Binge) యాప్‌ సులభంగా ఒకే సబ్‌స్క్రిప్షన్‌తో అనేక ఓటీటీ (OTT Services)ల్లోని కంటెంట్‌నుచూడవచ్చు. నెట్‌ఫ్లిక్స్‌ (Netflix), డిస్నీ+ హాట్‌స్టార్‌ (Disney+ Hotstar), జీ5 (Zee5), సోనీలివ్‌ (Sony Liv), ఈరోస్‌ నౌ, హంగామా ప్లే సహా మొత్తం 25కి పైగా ఓటీటీలు టాటా ప్లే బింజ్‌లో అందుబాటులో ఉంటాయి. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యూజర్లు ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. టాటా ప్లే డీటీహెచ్‌ కస్టమర్లకు కూడా బింజ్‌ అందుబాటులో ఉంటుంది.మొబైల్‌తో పాటు డెస్క్‌టాప్‌, ల్యాప్‌టాప్‌లోనూ ఈ యాప్ అందుబాటులో ఉంటాయి. కావాలంటే ఒకేసారి రెండింట్లోనూ చూసే అవకాశాన్ని ఇస్తుంది.

నెల ,మూడు నెలలు ,సంవత్సరం ఇలా మూడు విధాలుగా చందాను పే చేసి మనం చూడవచ్చు .అతి తక్కువలో రూ . 199 కే నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ అందుబాటులో ఉంది.మూడునెలలుకు రూ.569, ఏడాది ప్లాన్‌కు రూ.2,189 చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు పాటు సూపర్‌, మెగా సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్లను కూడా టాటా ప్లే బింజ్‌ అందిస్తోంది.డిస్నీ+ హాట్‌స్టార్‌, జీ5, సోనీలివ్‌ సహా , హంగామా, ఎపికాన్‌, హోయ్‌చొయ్‌.. ఇలా మొత్తం 18 ఓటీటీల్లోని కంటెంట్‌కు మొబైల్‌ ప్రో సబ్‌స్క్రిప్షన్‌లో యాక్సెస్‌ ఉంటుంది.

Updated On 13 March 2023 4:27 AM GMT
Ehatv

Ehatv

Next Story