విడాకుల (Divorce)విషయంలో సుప్రీంకోర్టు (Supreme Court)సంచలన తీర్పుని వెల్లడించింది . దంపతులు కలిసి ఉండలేకపోవటానికి సరైన కారణాలు ఉంటే వెంటనే విడాకులు మంజూరు చేయాలంటూ సోమవారం ఉదయం అనూహ్యరీతిలో తీర్పునిచ్చింది . విడాకుల తీసుకోవటానికి 6 నెలల గడువు అవసరం లేదంటూ కలిసి ఉండే పరిస్థితులు లేనపుడు పరస్పర అంగీకారంతో విడాకులు వెంటనే మంజూరు చేయవచ్చు అంటూ న్యాయస్థానం తీర్మానించింది . దీనితో ఇక విడాకుల కోసం 6 నెలలు వేచే అవసరం ఉండదు

విడాకుల (Divorce)విషయంలో సుప్రీంకోర్టు (Supreme Court)సంచలన తీర్పుని వెల్లడించింది . దంపతులు కలిసి ఉండలేకపోవటానికి సరైన కారణాలు ఉంటే వెంటనే విడాకులు మంజూరు చేయాలంటూ సోమవారం ఉదయం అనూహ్యరీతిలో తీర్పునిచ్చింది . విడాకుల తీసుకోవటానికి 6 నెలల గడువు అవసరం లేదంటూ కలిసి ఉండే పరిస్థితులు లేనపుడు పరస్పర అంగీకారంతో విడాకులు వెంటనే మంజూరు చేయవచ్చు అంటూ న్యాయస్థానం తీర్మానించింది . దీనితో ఇక విడాకుల కోసం 6 నెలలు వేచే అవసరం ఉండదు . కలిసి ఉండలేని పరిస్థితులు ఉన్న భార్య భర్తలు ఇద్దరు కలిసి విడాకులు కోరుకుంటే ఆర్టికల్‌ 142 (Acritical 142)అధికారాలను ఉపయోగించి వెంటనే.. ఫాస్ట్‌ట్రాక్‌ విధానంలో విడాకులను చేయొచ్చని సుప్రీంకోర్టు(Supreme Court) తెలిపింది.ఒక్క పక్క ఈవార్త తెలిశాక బ్రహ్మం గారి చెప్పిన కాలజ్ఞానం గుర్తు చేస్తుంది . కాలజ్ఞానంలో చెప్పిన ఎన్నో విషయాలు నిజమయ్యాయి . తాజాగా కరోనాతో సహా కాలజ్ఞానంలో చెప్పిందే అంటూ ఆ మధ్య జోరుగా వార్తలు వచ్చాయి . తాజాగా విడాకుల వార్త వింటుంటే మరో సారి బ్రహ్మం గారి మాటలు గుర్తు తెస్తున్నాయి . విడాకులు పెరిగిపోతాయి .విచ్చలవిడిన సంస్కృతీ పెరిగిపోతుంది అని కాలజ్ఞానం లో ఉన్న మాటలు నిజంకాబోతున్నాయి అనిపిస్తుంది .

Updated On 1 May 2023 2:21 AM GMT
rj sanju

rj sanju

Next Story