సూపర్ స్టార్(Super Star) మహేష్ బాబు(Mahesh Babu) ఏది చేసినా సైలెంట్ గానే చేస్తున్నాడు. రికార్డ్ లు క్రియేట్ చేసినా.. ఎవరికైనా హెల్ప్ చేయాలన్నీ ఆయన నలుగురికి చెప్పుకోరు.. ప్రచారం కోరుకోరు.. ఇక రీసెంట్గా ఓ రీకార్డ్ కూడా సైలెంట్ గానే బ్రేక్ చేశారు సూపర్ స్టార్. అటు ఫిల్మ్ ఇండస్ట్రీ(Film Industry)లో.. ఇటు సోషల్ మీడియాలో రికార్డ్స్ తిరగరాస్తున్నాడుక సూపర్ స్టార్ మహేష్ బాబు. ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేసే మహేష్ బాబు..

సూపర్ స్టార్(Super Star) మహేష్ బాబు(Mahesh Babu) ఏది చేసినా సైలెంట్ గానే చేస్తున్నాడు. రికార్డ్ లు క్రియేట్ చేసినా.. ఎవరికైనా హెల్ప్ చేయాలన్నీ ఆయన నలుగురికి చెప్పుకోరు.. ప్రచారం కోరుకోరు.. ఇక రీసెంట్గా ఓ రీకార్డ్ కూడా సైలెంట్ గానే బ్రేక్ చేశారు సూపర్ స్టార్.

అటు ఫిల్మ్ ఇండస్ట్రీ(Film Industry)లో.. ఇటు సోషల్ మీడియాలో రికార్డ్స్ తిరగరాస్తున్నాడుక సూపర్ స్టార్ మహేష్ బాబు. ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేసే మహేష్ బాబు.. అది హిట్ అయినా. ప్లాన్ అయినా.. పెద్దగా పట్టించుకోడు. కాని రికార్డ్స్ తిరగరాయడంలో మాత్రం ఆయనకు ఆయనే సాటి. సౌత్ లో స్టార్ హీరోలందరిలో ఎక్కువగా ఇమేజ్ తో పాటు ఫాలోయింగ్ ఉన్న హీరో మహేష్ బాబు. ఈసారి సోషల్ మీడియా రికార్డ్స్ ను సింగిల్ టేక్ లో బ్రేక్ చేశారు మహేష్. ఎవడు కొడితే సోషల్ మీడియా రికార్డ్స్ కు దిమ్మతిరుగుతుందో అతనే మహేష్ అన్నవిధంగా దూసుకుపోయాడు ఇంతకీ అసలు విషయం ఏంటీ అంటే..?

మహేష్ బాబు రీసెంట్ గా ఓ సరికొత్త రికార్డ్(New Record) క్రియేట్ చేశాడు. సౌత్(South) లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్(Fan Following) ఉన్న హీరోల్లో ఒకరైన మహేష్.. సోషల్ మీడియాలో కూడా నెంబర్ వన్ స్టానం పోందారు. సౌత్ నుంచి సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లు ఉన్న హీరోగా రికార్డు సృష్టించారు మహేష్. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ వేదికల్లో ఆయనకు మొత్తం 38.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇది ఆల్ టైమ్ రికార్డ్.

ఫేస్ బుక్ లో 15 మిలియన్లు, ట్విట్టర్ లో 13.2 మిలియన్లు, ఇన్ స్టాగ్రామ్ లో 10.1 మిలియన్ల మంది మహేశ్ బాబును ఫాలో వుతున్నారు. . ప్రతి సోషల్ మీడియా(Social Media) వేదికపైనా మహేశ్ కు కోటికి తక్కువ కాకుండా ఫాలోవర్లు ఉండడం మరో విశేషం. అంతే కాదు సౌత్ లో ఏహీరోకు ఇలాంటి గైరవం దక్కలేుదు. దాంతో సూపర్ స్టార్ మహేష్ బాబుఅభిమానులు సంతోషం పట్టలేకపోతున్నారు. తమ హీరోను విమర్షించేవారికి దిమ్మతిరిగే సమాధానం ఇస్తున్నారు.

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు. ఈమూవీ షూటింగ్ దశలో ఉంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను.. వచ్చే ఏడాది 2024 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. ఈసినిమా తరువాత ఆయన టాలీవుడ్ జక్కన్న రాజమౌళితో సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన పనులు పూర్తి అయినట్టు తెలుస్తోంది.

Updated On 31 March 2023 1:13 AM GMT
Ehatv

Ehatv

Next Story