ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది హీరోయిన్ శ్రీలీల..(Sreeleela) ప్రస్తుతం టాలీవుడ్ లో దూసుకుపోతోంది. ఆమె ఖాతాలో ప్రస్తుతం దాదాపు 10 సినిమాల వరకూ ఉన్నట్టు తెలుస్తోంది. వరుసగా సినిమాలు రిలీజ్ అవుతుండగా.. అందులోకొన్ని హిట్అవుతున్నాయి. మరికొన్ని డిజాస్టరస్ అవుతున్నాయి. భగవంత్ కేసరితో(Bhagavanth Kesari) హిట్ కొట్టిన శ్రీలీల.. తాజాగా నితిన్ ఎక్ట్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాతో డిజాస్టర్ ఫేస్ చేసింది. ప్రస్తుతం వరుస షూటింగ్స్ తో(Shootings) బిజీగా ఉంది శ్రీలీల. మరికొన్ని సినిమాలు సెట్స్ ఎక్కాల్సి […]

ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది హీరోయిన్ శ్రీలీల..(Sreeleela) ప్రస్తుతం టాలీవుడ్ లో దూసుకుపోతోంది. ఆమె ఖాతాలో ప్రస్తుతం దాదాపు 10 సినిమాల వరకూ ఉన్నట్టు తెలుస్తోంది. వరుసగా సినిమాలు రిలీజ్ అవుతుండగా.. అందులోకొన్ని హిట్అవుతున్నాయి. మరికొన్ని డిజాస్టరస్ అవుతున్నాయి. భగవంత్ కేసరితో(Bhagavanth Kesari) హిట్ కొట్టిన శ్రీలీల.. తాజాగా నితిన్ ఎక్ట్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాతో డిజాస్టర్ ఫేస్ చేసింది. ప్రస్తుతం వరుస షూటింగ్స్ తో(Shootings) బిజీగా ఉంది శ్రీలీల. మరికొన్ని సినిమాలు సెట్స్ ఎక్కాల్సి ఉన్నాయి. ఇటువంటి టైమ్ లో సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతోందట స్టార్ బ్యూటీ కారణం ఏంటంటే..?

శ్రీలీల ఇండస్ట్రీ నుంచి కంప్లీట్ గా కొంతకాలం గ్యాప్(Gap) తీసుకుంటున్నట్టు న్యూస్ వైరల్ అవుతోంది శ్రీలీలకు కెరీర్ పై హోప్స్ ఇచ్చే సినిమాలు ఉన్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)సరసన గుంటూరు కారం సినిమా చేస్తోంది బ్యూటీ. ముందుగా పూజా హెగ్డే ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేసినా.. ఆతరువాత ఆమె అనుకోని.. అనివార్య కారణాల వల్ల డ్రాప్ అయ్యింది. దాంతో అసలు ఛాన్స్ కొసరుగా అనుకున్న శ్రీలీలకుదక్కింది. దాంతో శ్రీలీల ఫుల్ జోష్ మీద ఉంది.

ఈక్రమంలో శ్రీలీల సినిమాలక గ్యాప్ ఇవ్వాలి అని తీసుకున్న నిర్ణయం అందరికి షాక్(Shock) ఇస్తుంది. ఇందుకు కారణం ఏంటీ అని అందరూ ఆరా తీస్తున్నారు. అయితే అసలు కారణం ఏంటంటే.. . శ్రీలీల ప్రస్తుతం ఎంబీబీఎస్(MBBS) చదువుతోంది. స్టడీస్ చేస్తూనే.. ఆమె సినిమాలు కంటీన్యూ చేస్తోంది. అయితే ప్రస్తుతం శ్రీలీలకు ఎగ్జామ్స్ ఉండంతో .. అన్ని సినిమాల షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చి.. చదువుపై దృష్టి పెట్టిందట.

ఇలా ఎంబీబీఎస్ చదువుతూ.. సినిమాలు కంటీన్యూ చేసిన వారిలో హీరోయిన్ సాయి పల్లవి(Sai Pallavi) కూడా ఉంది. ఆమధ్యే సాయిపల్లవి మెడిసిన్ కంప్టీట్ చేసింది. ఆతరువాత ఆమె పేదవారికోసం సినిమాలు మానేసి..ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తుంది అన్నారు.అంతే కాదు స్పెషలైజేషన్(Specialisation) కోసం ఫారెన్ వెళ్తుందని కూడా అన్నారు. కాని సాయి పల్లవి సినిమాలు కంటీన్యూ చేస్తోంది. మరి శ్రీలీల ఏం చేస్తోందో చూడాలి.

Updated On 20 Dec 2023 1:53 AM GMT
Ehatv

Ehatv

Next Story