అస్తమాను తినితొంగుంటే మనిషికి గొడ్డుకి తేడా ఏటిఉంటది , మనిషన్నాకా కూసంత కళాపోషనుండల అంటాడు ఒక సినిమాలో రావు గోపాలరావు. అందరి ల కాకుండా జరా హటకే ఉండాలనుకున్నారు జగిత్యాల జిల్లా ధర్మపురి కి చెందిన ఫోటో గ్రాఫేర్స్. జాతీయ కెమెరా దినోత్సవం రోజు కెమెరా ని అమ్మవారిగా అలంకరించి పూజించారు.

పూజించడం అంటే పసుపు, కుంకుమ పూలు పెట్టి అగరబత్తి చూపెట్టడం కాదు శాస్త్రోక్తంగా పూజించారు. కెమెరాను అమ్మవారి రూపంలో అలంకరించి కెమేరా పరిభాషలో చాయా చిత్రయంత్ర దేవతా అంగపుజా…అర్చన… హోమం నిర్వహించారు.

కెమేరా పరిభాష లో అంగ పూజ…అర్చన…ధూప, దీప, నైవేద్యం, మంగళహారతి, హోమం…పూర్ణాహుతి…తీర్థ ప్రసాదాలు వితరణ ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించారు. కెమేరా విడిభాగాల పేర్లతో చాయా చిత్ర యంత్ర దేవతకు ప్రత్యేక అంగ పూజ…ఏకాదశ నామార్చనలు, లెన్స్ మోడల్ సైజ్ ల నామాలతో ప్రత్యేక హోమం కూడా నిర్వహించారు.

Updated On 30 Jun 2023 5:26 AM GMT
Ehatv

Ehatv

Next Story