11 వేల అడుగుల ఎత్తులో(11,000 ft) ఎగురుతున్న విమానంలో(flight) పైలట్‌కు (pilot)ఒక్కసారిగా నాగుపాము కనిపించింది. అత్యంత విషపూరితమైన ఈ పాము కాక్‌పిట్ లోపల దాక్కుంది . పామును చూసి పైలట్‌లు ఒక్క క్షణం భయపడిపోయారు, కానీ తెలివిగా వ్యవహరించి చాల చాకచక్యంతో విమానంలోని ప్రయాణికులందరి ప్రాణాలను రక్షించారు.

11 వేల అడుగుల ఎత్తులో(11,000 ft) ఎగురుతున్న విమానంలో(flight) పైలట్‌కు (pilot)ఒక్కసారిగా నాగుపాము కనిపించింది. అత్యంత విషపూరితమైన ఈ పాము కాక్‌పిట్ లోపల దాక్కుంది . పామును చూసి పైలట్‌లు ఒక్క క్షణం భయపడిపోయారు, కానీ తెలివిగా వ్యవహరించి చాల చాకచక్యంతో విమానంలోని ప్రయాణికులందరి ప్రాణాలను రక్షించారు.

దక్షిణాఫ్రికా.Southern Africa నెల్‌స్ప్రూట్ ఫ్లైట్‌కి వోర్సెస్టర్‌ను Western Cape to Nelspruit.నడుపుతున్న పైలట్ రుడాల్ఫ్ ఎరాస్మస్‌కిRudolf Erasmus తన సీటు కింద ఏదో చల్లగా అనిపించింది. తన వాటర్ బాటిల్ లీక్ అయిందని పైలట్ అనుకున్నాడు . కిందకి చూసే సరికి సీటులోంచి పాము పరుగెడుతూ కనిపించింది. ఆ పాము పొడవు దాదాపు 5 అడుగులు.

ఈ ఘటన జరిగిన సమయంలో విమానం 11 వేల అడుగుల ఎత్తులో ఉంది. పాము గురించి విషయం ప్రయాణికులకు చెబితే విమానంలోపెద్ద కలకలం రేగుతుందని పైలట్ ఎరాస్మస్(pilot Erasmus) ఆలోచించారు. విమానంలో పైలట్‌తో సహా మొత్తం 5 మంది ఉన్నారు ముగ్గురు ప్రయాణికులు వెనుక కూర్చొని ఉండగా ఒకరు పైలట్ పక్కనే కూర్చున్నారు.

కాక్‌పిట్‌లో తమ సీటు కింద పాము ఉందని పైలట్ నిశ్శబ్దంగా ప్రశాంతంగా తోటి ప్రయాణికులకు చెప్పాడు. అందుకే వీలైనంత త్వరగా విమానాన్ని దింపాలి అనుకోని డిసైడ్ అయ్యారు . అదృష్టవశాత్తూ, విమానంలోని ప్రయాణికులెవరూ పెద్దగా శబ్దం చేయకపోవడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్( emergency landing)చేశారు.పైలట్ సమీపంలోని విమానాశ్రయాన్ని (Airport)సంప్రదించి, విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయడానికి అనుమతి కోరారు. పరిస్థితిను అర్ధం చేసుకున్న విమానాశ్రయ అధికార యంత్రాంగం కూడా అత్యవసర ల్యాండింగ్‌కు ( emergency landing)అనుమతి ఇచ్చింది

విమానం ల్యాండ్ అయిన తర్వాత, విమానం రెక్కల కింద కేప్ కోబ్రా (cape cobra) కనిపించిందని వోర్సెస్టర్ ఎయిర్‌ఫీల్డ్ సిబ్బంది పామును పట్టుకునేందుకు ప్రయత్నించగా అది అక్కడి నుంచి కన పడకుండాపోయింది . దీంతో పాము అక్కడి నుంచి వెళ్లిపోయిందని అందరు అనుకున్నారు . కానీ దురదృష్టవశాత్తు అతను కాక్‌పిట్‌లోకి దూరింది .కాక్‌పిట్‌లో వెళ్లిన కేప్ కోబ్రా జాతికి చెందిన పాము అత్యంత విషపూరితమైనదిగ(most poisonous). ఈ జాతికి చెందిన పాము ఎవరినైనా కరిస్తే, బాధితుడు ఒక గంటలోపు చనిపోవచ్చు. దీనిని ఆఫ్రికాలోని (Africa)అత్యంత ప్రమాదకరమైన నాగుపాము అంటారు.అయితే పాము(snake) జాడ ఎంత వెతికిన తెలియలేదు . పైలట్ (pilot)తెలివిగా ప్రమాదాన్ని తప్పించి అందరి ప్రాణాలను రక్షినందుకు అధికారులు ప్రశంసించారు

Updated On 6 April 2023 2:31 AM GMT
Ehatv

Ehatv

Next Story