గతవారం బంగారం తన దూకుడు చూపించి 60 వేలకు ఎగసింది. ఈ రోజు మార్కెట్ లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి .జాతీయ అంతర్జాతీయ మార్కెట్ ఒత్తిడులకు లోబడి బంగారం ,వెండి ధరలు ఉంటాయి. ఈ రోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం . ఈ రోజు ప్రధాన నగరాల్లో వెండి ,బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర ₹54,800 రూ .గ […]

గతవారం బంగారం తన దూకుడు చూపించి 60 వేలకు ఎగసింది. ఈ రోజు మార్కెట్ లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి .జాతీయ అంతర్జాతీయ మార్కెట్ ఒత్తిడులకు లోబడి బంగారం ,వెండి ధరలు ఉంటాయి. ఈ రోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం .

ఈ రోజు ప్రధాన నగరాల్లో వెండి ,బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం

దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర ₹54,800 రూ .గ ఉంది. నిన్నటి ధరతో పోలిస్తే 500 రూ. వరకు తగ్గింది
24 క్యారెట్ల బంగారం ధర రూ.59,780గా ఉంది .నిన్నటి ధరతో పోలిస్తే 540రూ .ల వరకు తగ్గింది .

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు :
హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర₹54,800 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 59,780రూ పలుకుతుంది
విజయవాడ లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర₹54,800 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 59,780రూ పలుకుతుంది
విశాఖపట్నం లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర55,300 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర ₹59,780రూ పలుకుతుంది

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర ₹54,950 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర ₹59,930రూ పలుకుతుంది
చెన్నై లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర 55,600రూ .ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర60,650 రూ పలుకుతుంది
ముంబై లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర₹ 54,800 రూ ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర ₹59,780రూ పలుకుతుంది
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹54,800 రూ ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర ₹59,780పలుకుతుంది
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. ₹54,850ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర ₹59,830రూ పలుకుతుంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ₹54,800ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర ₹59,780రూ .పలుకుతుంది.

బంగారం బాట లోనే వెండి కూడా పెరుగుదలతో కొనసాగుతుంది కిలో వెండి ధరలు ఎలా ఉన్నాయంటే :
ప్రధాన నగరాల్లో వెండి ధరలు :
ఢిల్లీలో కిలో వెండి ధర రూ72000.00
ముంబైలో కిలో వెండి ధర రూ.₹72000
చెన్నైలో కిలో వెండి ధర రూ.₹74600.00
బెంగళూరులో రూ.₹74600.00

కేరళలో రూ . ₹74600.00
కోల్‌కతాలో ₹72000 లు గా ఉండగా
తెలుగు రాష్ట్రాలలో మార్కెట్ ధరల ప్రకారం వెండికిలో ధరలు :
హైదరాబాద్ కిలో వెండి ధర :₹746000.00
విజయవాడ కిలో వెండి ధర :₹74600.00
విశాఖపట్నం లో వెండి కిలో ధర .₹74600.00 రూ లు గా కొనసాగుతుంది

Updated On 20 March 2023 6:35 AM GMT
rj sanju

rj sanju

Next Story