మనుషులు పోలిన మనుషులు చాలా మంది ఉంటారు. ఆ పోలికే కొందరికి గుర్తింపును తెచ్చిపెడుతుంది. అచ్చంగా సిల్క్ స్మిత(Silk Smitha)ను పోలినట్టు ఉన్న ఓ అమ్మాయి ఇప్పుడు సోషల్‌ మీడియా(Social Media)లో ఫేమస్సయ్యింది. ఆమె ఫోటోలు, వీడియోలు విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి. అచ్చు గుద్దినట్టు కాకపోయినా చూడగానే సిల్క్‌ స్మిత్‌ను చూసినట్టుగా ఉంది ఈమె రూపం. మత్తెక్కించే సిల్క్‌ స్మిత కళ్లలాంటివే ఈమెవి కూడా! ఈమె పేరు విష్ణుప్రియ. ఈమెకు కూడా నటనంటే చాలా ఇష్టమట! నటిగా రాణించాలనే కోరిక ఉందట.

మనుషులు పోలిన మనుషులు చాలా మంది ఉంటారు. ఆ పోలికే కొందరికి గుర్తింపును తెచ్చిపెడుతుంది. అచ్చంగా సిల్క్ స్మిత(Silk Smitha)ను పోలినట్టు ఉన్న ఓ అమ్మాయి ఇప్పుడు సోషల్‌ మీడియా(Social Media)లో ఫేమస్సయ్యింది. ఆమె ఫోటోలు, వీడియోలు విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి. అచ్చు గుద్దినట్టు కాకపోయినా చూడగానే సిల్క్‌ స్మిత్‌ను చూసినట్టుగా ఉంది ఈమె రూపం. మత్తెక్కించే సిల్క్‌ స్మిత కళ్లలాంటివే ఈమెవి కూడా! ఈమె పేరు విష్ణుప్రియ. ఈమెకు కూడా నటనంటే చాలా ఇష్టమట! నటిగా రాణించాలనే కోరిక ఉందట. అన్నట్టు సిల్క్‌ స్మిత ఆమె కుటుంబానికి ఎంతో సాయం చేశారట! విష్ణుప్రియ సినిమాల్లోకి వస్తే మాత్రం సిల్క్‌ స్మిత అభిమానులకు పండగే!

Updated On 6 May 2023 4:58 AM GMT
Ehatv

Ehatv

Next Story