✕
బాలీవుడ్ (Bollywood) హాట్ బ్యూటీ దిశా పటానీ (Disha Patani) తెలుపు దుస్తుల్లో కనిపించి కవ్వించింది. రీసెంట్గా జరిగిన ఎల్లె లిస్ట్ అవార్డు (ELLE List Awards) వేడుకల్లో దిశా పటానీ మెరిసింది. అవార్డు వేడుకల్లో దిశా డ్రెస్సింగ్ స్టయిల్ని (Dressing Style) చూసి అంతా అవాక్కయ్యారు. దిశా భారీ అందాలను ప్రదర్శిస్తూ వైట్ డ్రెస్‌లో కనిపించిన తీరుకు అంతా ఫిదా అయ్యారు.

x
Disha patani
-
- బాలీవుడ్ (Bollywood) హాట్ బ్యూటీ దిశా పటానీ (Disha Patani) తెలుపు దుస్తుల్లో కనిపించి కవ్వించింది. రీసెంట్గా జరిగిన ఎల్లె లిస్ట్ అవార్డు (ELLE List Awards) వేడుకల్లో దిశా పటానీ మెరిసింది.
-
- అవార్డు వేడుకల్లో దిశా డ్రెస్సింగ్ స్టయిల్ని (Dressing Style) చూసి అంతా అవాక్కయ్యారు. దిశా భారీ అందాలను ప్రదర్శిస్తూ వైట్ డ్రెస్‌లో కనిపించిన తీరుకు అంతా ఫిదా అయ్యారు.
-
- సోషల్ మీడియాలో (Social Media) దిశా పటానీ షేర్ చేసిన పిక్స్ కుర్రాళ్ల మతి పోగొడుతున్నాయి. దిశా అందాల మీద ఇప్పుడు హాట్‌హాట్‌గా చర్చలు జరుగుతున్నాయి. పూరీ జగన్నాధ్ (director puri jagannadh)తెరకెక్కించిన లోఫర్ (Loafer) సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది దిశా పటానీ.
-
- ఆ సినిమా తర్వాత పూర్తిగా బాలీవుడ్‌కి (Bollywood) పరిమితమైన దిశా ఇన్నాళ్లకి మళ్లీ ప్రాజెక్ట్ కేతో (Project K) తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
-
- అటు సినిమాలతో బిజీగా ఉంటూనే, సోషల్ మీడియాలో అప్డేట్గా ఉంటూ, అభిమానుల కోసం హాట్ పిక్స్ అండ్ వీడియోస్(Videos) షేర్ చేస్తోంది దిశా పటానీ. రీసెంట్గా వైట్ డ్రెస్ హాట్ ఫోటోస్ మాత్రం కుర్రాళ్ల ఫ్యూజులు ఎగరకొడుతున్నాయి.

Ehatv
Next Story