✕
రుహిసింగ్.. ఫెమినా మిస్ ఇండియాలో(Femina miss india) రన్నరప్‌గా నిలిచింది. 2014లో మిస్ ఇండియా యూనివర్స్(Miss India Universe) ఇన్ పీస్ అండ్ హ్యుమానిటీ టైటిల్ కైవసం చేసుకుంది. హాట్ మోడల్‌గా రుహి సింగ్ పేరు గడించింది.

x
ruhi singh
-
- రుహిసింగ్.. ఫెమినా మిస్ ఇండియాలో(Femina miss india) రన్నరప్‌గా నిలిచింది. 2014లో మిస్ ఇండియా యూనివర్స్(Miss India Universe) ఇన్ పీస్ అండ్ హ్యుమానిటీ టైటిల్ కైవసం చేసుకుంది. హాట్ మోడల్‌గా రుహి సింగ్ పేరు గడించింది.
-
- తాజాగా ఆమె.. మగవాడి మనసు దోచేస్తోంది.. ఆరడుగుల ఎత్తు ఉన్న ఈ అమ్మడు.. ఇన్‌స్టాగ్రామ్‌ను(Instagram) ప్లాట్‌ఫాంగా ఉపయోగిస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదిస్తోంది. సోషల్ మీడియా(Social media) ఇన్ఫ్లుయెన్సర్ ఉంటూ తన ఫ్యాన్స్ గుండెల్లో ఫొటోల గునపాలు దింపేస్తోంది.
-
- తాజాగా తను షేర్(Share) చేసిన ఫొటోలో.. తన అంద చందాలతో కుర్రాళ్ల మనసులో సెగలు పుట్టిస్తోంది. ఆమె డెనిమ్ షార్ట్ తో(Denim short) పాటు తెల్ల టీ-షర్టును ధరించిన ఫొటోలను షేర్ చేసింది. హెయిర్ అలా లూజ్‌గా వదిలేసి రిలాక్స్ మూడ్‌లో మంచంపై పడుకొని నేచురల్ లుక్‌లో(Natural look) తన అందచందాలను అభిమానులకు అందిస్తోంది.
-
- ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రుహి(Ruhi singh) ఫాలోవర్స్ అమ్మడి అందాలు తనివి తీరా ఆస్వాదిస్తున్నారు. తన అందచందాలకు ముగ్ధులై ఒక్క చాన్సైనా తనకు ఇవ్వరా అన్న ప్రశ్న దర్శకుల మదిలో మెదిలిస్తోంది.
-
- అడపాదడపా వెబ్ సిరీస్‌లు(Web series) చేసినా పెద్దగా హిట్లు పడలేదు. సరైన వెబ్ సిరీస్ తగిలితే తన హాట్‌హాట్ అందాలతో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉంది. మ్యూజిక్ వీడియోల్లోనూ(Music video) అలరిస్తోంది. ఈ ఏడాది సోషల్ కరెన్సీ(Social currency) అనే రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా సందడి చేసింది.

Ehatv
Next Story