వాకింగ్ చేయడం వల్ల మన శరీరం ఫిట్‌గా ఉండడంతో పాటు.. జీర్ణవ్యవస్థకు, ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ కారణాల వల్లనే వాకింగ్ వెళ్లే కొందరు తమతో పాటు వారి పెంపుడు కుక్కలను కూడా తీసుకెళుతుంటారు. అయితే మీలో ఎవరైనా ఎలుకను వాకింగ్‌కి తీసుకెళ్లారా..? ఇదేం పిచ్చి ప్రశ్న అని కొట్టేయకండి..

వాకింగ్ చేయడం వల్ల మన శరీరం ఫిట్‌గా ఉండడంతో పాటు.. జీర్ణవ్యవస్థకు, ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ కారణాల వల్లనే వాకింగ్ వెళ్లే కొందరు తమతో పాటు వారి పెంపుడు కుక్కలను కూడా తీసుకెళుతుంటారు. అయితే మీలో ఎవరైనా ఎలుకను వాకింగ్‌కి తీసుకెళ్లారా..? ఇదేం పిచ్చి ప్రశ్న అని కొట్టేయకండి..

మనలో చాలా మందికి మార్నింగ్ లేదా ఈవినింగ్ టైమ్ లో వాకింగ్ చేసే అలవాటు ఉంటుంది. అది ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. వాకింగ్ చేయడం వల్ల మన శరీరం ఫిట్‌గా ఉండడంతో పాటు.. జీర్ణవ్యవస్థకు, ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ కారణాల వల్లనే వాకింగ్ వెళ్లే కొందరు తమతో పాటు వారి పెంపుడు కుక్కలను కూడా తీసుకెళుతుంటారు. అయితే మీలో ఎవరైనా ఎలుకను వాకింగ్‌కి తీసుకెళ్లారా..? ఇదేం పిచ్చి ప్రశ్న అని కొట్టేయకండి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే మీకు కూడా ఇదే సందేహం కలుగుతుంది. అవును, ఓ వ్యక్తి తన ఎలుకను వాకింగ్‌కి తీసుకెళ్లాడు. అంతేనా, దీనికి సంబంధించిన వీడియోను నెట్టింట కూడా షేర్ చేశాడు. దీంతో ఆ వీడియో కాస్త నెట్టింట వైరల్‌గా మారింది.

నెట్టింట వైరల్ అవుతున్న వీడియలో ఒక వ్యక్తి తనతో పాటు ఒక ఎలుకను వాకింగ్‌కి తీసుకెళ్తాడు. ఇక తన పెంపుడు ఎలుకను వాకింగ్‌కి తీసుకెళ్లిన అతను.. అచ్చం పెంపుడు కుక్కలకు కట్టినట్లుగానే మెడలో తాడు కట్టి నడిపిస్తున్నారు. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు తెగ నవ్వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే చాలా ఫన్నీ వీడియో అని, ఐడియా అద్భుతమని, చాలా నచ్చేసిందని కామెంట్ చేస్తున్నారు. ఒక నెటిజన్ ‘నేను కూడా ఒక బల్లిని పెంచుకోవాలని కోరుకుంటున్నాన’ని కామెంట్ చేశాడు. ఇలా వీడియోను చూసిన నెటిజన్లు వారి వారి స్పందనలను కామెంట్ల ద్వారా తెలియజేేస్తున్నారు. ఇక ఈ వీడియోకు ఇప్పటివరకు 11 లక్షల 92వేల లైకులు, అలాగే 2 కోట్ల 87 లక్షల మంది వీక్షించారు. ఇంకా ఈ వీడియోపై దాదాపు 11 వేలకు పైగా కామెంట్లు కూడా వచ్చాయి.

Updated On 8 April 2023 5:00 AM GMT
Ehatv

Ehatv

Next Story