Priyanka chopra:హద్దుమీరిన శృంగారం...బెడ్ రూమ్ సీన్స్ లో రెచ్చిపోయిన ప్రియాంకచోప్రా !
ఈ సిరీస్ లో మానవ సంబంధాలు ..పాత్రల నడుమ భావోద్వేగాలేనని ప్రియాంక చోప్రా వివరించింది. లవ్ మేకింగ్ సీన్స్ కోసం వారి సన్నద్ధత గురించి .. రిచర్డ్ - ప్రియాంక జోడీ ఓ ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చారు. మేము ఒకరికొకరు సహాయం చేసుకున్నాం అని ప్రియాంక వెల్లడించింది.
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (priyanka chopra)అమెరికన్ పాప్ సింగర్.. యాక్టర్ నిక్ జోనాస్ ని పెళ్లాడిన విషయం తెలిసిందే. ఈ జంటకు మాల్తీ మేరీ అనే ఒక క్యూట్ బేబి కూడా ఉంది. నిక్ జోనాస్ - ప్రియాంక ఒకరినొకరు లవ్ చేసుకొని పెళ్లి(marriage) చేసుకున్నారు. ఈ జంట పై ఎన్ని పుకార్లు వచ్చినా ఆదర్శ జంటగా తమను తాము నిరూపిస్తున్నారు.
కానీ సిటాడెల్ (citadel)ఇంటర్నేషనల్ సిరీస్ లో సహనటుడు రిచర్డ్ మాడెన్(richard-madden) తో ప్రియాంక హద్దు మీరి రొమాంటిక్ సీన్స్ లో చెలరేగిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకుముందు రిలీజ్ అయిన ట్రైలర్ లో ప్రియాంక బెడ్ రూమ్(bedroom)సన్నివేశాల్లో రిచర్డ్ మాడెన్ తో ఘాటైన శృంగారం సీన్స్ లో పాల్గొంది. అయితే ఈ సన్నివేశాలపై లేటెస్ట్ చాటింగ్ సెషన్ లో పీసీ ఫుల్ క్లారిటీనిచ్చింది. ఇలాంటి సన్నివేశాలు తెరకెక్కించేప్పుడు ఒకరికొకరం సహకరించుకున్నామని ఈ బాలీవుడ్ బ్యూటీ తెలిపింది. నిజానికి ఈ జంట రొమాన్స్ లో తెర పై చెలరేగి నటించిందని ట్రైలర్ చెబుతోంది.
అయితే లేటెస్ట్ గా సిటాడెల్ (citadel) లో స్టీమీ సన్నివేశాలను షూట్ చేస్తున్నప్పుడు ... తాను రిచర్డ్ మాడెన్ ఒకరికొకరు ఎలా సహాయపడ్డారో ప్రియాంక చోప్రా(priyanka chopra) వెల్లడించింది. సహనటుడు మాడెన్ తో ఉన్న బంధం గురించి.. సన్నిహిత సన్నివేశాలను షూట్ చేసేటప్పుడు ఈ జోడీ ఒకరినొకరు ఎలా ఓదార్చుకున్నారో ఎలా సహకరించుకున్నారో ప్రియాంక స్వయంగా వెల్లడించారు. మా మధ్య కెమిస్ట్రీ పండడానికి ఒకరికొకరు ఎలాంటి కల్మశం లేకుండా సహకరించుకున్నామని తెలిపారు.
ఏది ఏమైనా..ఇతర గూఢచారి డ్రామాల నుండి సిటాడెల్ ని వేరుగా ఆవిష్కరించేది ఈ సిరీస్ లో మానవ సంబంధాలు ..పాత్రల నడుమ భావోద్వేగాలేనని ప్రియాంక చోప్రా వివరించింది. లవ్ మేకింగ్ సీన్స్ కోసం వారి సన్నద్ధత గురించి .. రిచర్డ్ - ప్రియాంక జోడీ ఓ ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చారు. "మేము ఒకరికొకరు సహాయం చేసుకున్నాం" అని ప్రియాంక వెల్లడించింది. నేను కొన్ని ప్రత్యేక కెమెరా యాంగిల్స్ తో అసౌకర్యంగా ఉంటే రిచీతో " నన్ను కవర్ చేయడానికి మీ చేతిని అక్కడ ఉంచండి అని చెబుతాను. నువ్వు ఇక్కడ చేయి అడ్డం పెట్టు అని అతను నాకు చెప్పేవాడు. కానీ ఒక రకంగా రొమాంటిక్ సన్నివేశాల్లో ఈ జంట తెర పై చెలరేగిపోయారు.
ప్రస్తుతం సిటాడెల్(citadel)కోసం ఎదురుచూపులు ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. దీనికి సరైన కారణం(Reason) కూడా ఉంది. సిరీస్ ఆద్యంతం రక్తి కట్టించే ప్రత్యేకమైన యాక్షన్ - ఎమోషన్ -మానవ సంబంధాల కలయికతో వీక్షకులకు థ్రిల్లింగ్ రైడ్ గా ఉంటుంది. రస్సో బ్రదర్స్ తెర పై మమ్మల్ని ఎలా చూపించారో కటింగ్ పోకుండా ఏమేమి చూపించారో తెరపై చూసేందుకు మేము వేచి ఉండలేము అని ఛమత్కరించారు. సిటాడెల్ ప్రపంచవ్యాప్త ఆదరణతో విజయవంతమవుతుందని ప్రియాంక చోప్రా (పీసీ) - రిచర్డ్ ఆశాభావం వ్యక్తం చేసారు.