బీహార్‌లోని(Bihar) ఛాప్రాలో(chapra) ఓ వింత ఘటన చోటు చేసుకుంది. నాలుగు చేతులు, నాలుగు కాళ్లు, రెండు గుండెలతో ఓ వింత శిశువు జన్మించింది.

బీహార్‌లోని(Bihar) ఛాప్రాలో(chapra) ఓ వింత ఘటన చోటు చేసుకుంది. నాలుగు చేతులు, నాలుగు కాళ్లు, రెండు గుండెలతో ఓ వింత శిశువు జన్మించింది. సిజేరియన్‌ ద్వారా జన్మించిన ఈ ఆడ శిశువు పుట్టిన కాసేపటికే మరణించింది. ఓ ప్రైవేటు నర్సింగ్‌ హోంలో పుట్టిన ఈ బిడ్డను చూసి అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. వైద్య పరిభాషలో ఇలాంటి శిశువులను కంజాయిన్డ్‌ ట్విన్స్‌ అంటారని వైద్యులు చెబుతున్నారు.

Updated On 14 Jun 2023 5:44 AM GMT
Ehatv

Ehatv

Next Story