బిగ్‌బాస్‌ (Bigboss) సీజన్‌ సెవెన్ (Season Seven) ముగిసింది. గ్రాండ్‌ ఫినాలే (Grand finale) నాడు జరిగిన కొందరు చేసిన రచ్చపై విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌పై (Pallavi Prashanth) జూబ్లీహిల్స్ పోలీసులు కేసులు నమోదు చేశారు. కేసులు నమోదుకావడంతో పల్లవి ప్రశాంత్‌ కనపడకుండా వెళ్లిపోయాడు.

బిగ్‌బాస్‌ (Bigboss) సీజన్‌ సెవెన్ (Season Seven) ముగిసింది. గ్రాండ్‌ ఫినాలే (Grand finale) నాడు జరిగిన కొందరు చేసిన రచ్చపై విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌పై (Pallavi Prashanth) జూబ్లీహిల్స్ పోలీసులు కేసులు నమోదు చేశారు. కేసులు నమోదుకావడంతో పల్లవి ప్రశాంత్‌ కనపడకుండా వెళ్లిపోయాడు. అతని బదులుగా జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు లాయర్‌ను పంపించాడు. ఫినాలే రోజు సెలెబ్రిటీల (Celebrities) అద్దాలు ధ్వంసం చేయడం.. ఆర్టీసీ బస్సు (Rtc Bus) అద్దాలు ధ్వంసం చేయడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న హీరో నాగార్జునను అరెస్ట చేయాలని కూడా హైకోర్టులో (High Court) పిటిషన్‌ దాఖలైంది. బిగ్‌బాస్‌ పేరుతో 100 రోజులు అక్రమంగా కొందరిని నిర్బంధిస్తున్నారని.. ఈ వ్యవహారంపై జోక్యం చేసుకొని నాగార్జునను అరెస్ట్ (Arrest) చేయాలంటూ అడ్వొకేట్ అరుణ్‌ (Arun) పిటిషన్‌ వేశారు. బిగ్‌బాస్‌లో పాల్గొన్నవారిని కూడా విచారించాలని పిటిషన్‌లో కోరారు. ఆర్టీసీ బస్సు అద్దాలు చేయడం వెనుక ఉన్న కుట్రను బయటపెట్టేలా విచారణకు ఆదేశించాలని హైకోర్టును కోరారు.

Updated On 20 Dec 2023 1:03 AM GMT
Ehatv

Ehatv

Next Story