జోతిష్య పండితుడు వేణు స్వామి వ్యాఖ్యలు సంచలనం గా మారాయి. వేణుస్వామి ఉగాది సందర్భం గా చెప్పిన జాతక ఫలితాలలో పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి . ఇండస్ట్రీ లో సీలెబ్రెటీ లను ,రాజకీయ నాయకుల జాతకాలను ఎప్పటికప్పుడు వివరిస్తూ సోషల్ మీడియా లో తనకంటూ ఒక ట్రెండ్ మార్క్ క్రియేట్ చేసుకున్న జోతిష్యుడు వేణు స్వామి .

జోతిష్య పండితుడు(astrologer) వేణు స్వామి(venu swamy) వ్యాఖ్యలు సంచలనం గా మారాయి. వేణుస్వామి ఉగాది సందర్భం గా చెప్పిన జాతక ఫలితాలలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్(viral) గా మారాయి . ఇండస్ట్రీ లో సీలెబ్రెటీ లను ,రాజకీయ నాయకుల జాతకాలను ఎప్పటికప్పుడు వివరిస్తూ సోషల్ మీడియా(Social Media) లో తనకంటూ ఒక ట్రెండ్ మార్క్ క్రియేట్ చేసుకున్న జోతిష్యుడు వేణు స్వామి .

ఉగాది సందర్భంగా జరిపే పంచాంగశ్రవణం(panchanga sravanam) లో దేశ రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయ అంశాల మరెన్నో విషయాల గురించి భవిష్యత్ వార్తలను వేణు స్వామి చెప్పారు . ఈ క్రమంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ఉద్దేశిస్తూ పవన్ కళ్యాణ్ జాతకం(astrology) గురించి ప్రత్యేక ప్రస్తవన చేస్తూ ఈ ఏడాది పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం అద్భుతంగా ఉంటుందని చెప్పారు . అలాగే ఆయన ఆంధ్రలో సి ఎం(CM) అయ్యే సూచనలు కూడా ఉన్నాయని చెప్పారు . ఏపీ లో ఉన్న ప్రస్తుత ఉత్కంఠంగా ఉన్న రాజకీయ పరిణామాల్లో వేణు స్వామి మాటలు సంచలనం సృష్టించాయని చెప్పచు .వేణు స్వామి కొంత మంది ప్రముఖుల గురించి చెప్పిన విషయాల్లో వాస్తవాలు ఉన్నాయి . తాజాగా టాలీవుడ్(tollywood) లో యంగ్ హీరో త్వరలో చనిపోతాడు అని వేణు స్వామి చెప్పటం జరిగింది . అనుకున్నట్టుగానే తారకరత్న(Taraka Ratna)విషయంలో జరిగింది . సమంత జాతకం పైన ఇలా పలు సందర్భాల్లో వేణుస్వామి చెప్పిన మాటలు నిజమయ్యాయి

గత ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత కూడా అలుపెరుగని పయనం చేస్తున్న జనసేనాని(Janasenani) ఈ సరైన సరైన విజయం తో సి ఎం అవుతారా అన్న ప్రశ్న అందరిలో ఉంది. వేణు స్వామి పవన్ జాతకం గురించి చెప్పిన మాటలతో జనసేనానులు పండగ చేసుకుంటున్నారు .ఈ సారి పవన్ కళ్యాణ్ పక్కా సి.ఎం అవుతారు అంటూ గట్టిగా నమ్ముతున్నారు .అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా ఉన్నారు . వచ్చే ఆరు నెలల్లోపు తన సినిమాలను కంప్లీట్ చేసి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారు

Updated On 24 March 2023 4:27 AM
rj sanju

rj sanju

Next Story