✕
Niharika Konidela : లేటెస్ట్ అవుట్ ఫిట్స్ తో మెగా బ్యూటీ..!
By EhatvPublished on 18 Dec 2023 3:27 AM GMT
సినిమాల్లో బిజీ అవుతున్న నిహారిక(Niharika konidela). వివాహం తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న నిహారిక సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో(Web series) ఇండస్ట్రీలో మళ్లీ బిజీ అవుతోంది. చైతన్య జొన్నలగడ్డతో(Chaitanya Jonnalagadda) వైవాహిక బంధాన్ని వదులుకున్న తర్వాత కేరీప్పై దృష్టి సారించిందట.

x
niharika
-
- నిహారిక కూడా సుస్మిత కొణిదెల(Sushmita konidela) తరహాలో సొంతంగా ఓ బ్యానర్‌ను స్థాపించి సొంతింటి హీరోలతో పండగకో, పబ్బానికో సినిమా చేసుకుని కూల్‌గా ఉండొచ్చని ప్లాన్ వేస్తోందట. ఇప్పటికే మెగా ఫ్యామిలీలో హీరోలకు కొదువల లేదు. మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan kalyan) సహా రాంచరణ్(Ramcharan), వరుణ్, సాయితేజ్, వైష్ణవ్‌తేజ్ వంటి హీరోలున్నారు.
-
- దీంతో ఓ బ్యానర్‌ను స్థాపించాలని ప్లాన్ చేస్తోందని వార్తలు వస్తున్నాయి. ఇండస్ట్రీకి(Industry) మంచి పరిచయస్తురాలే కావడం, తండ్రి నాగబాబు(Nagababu) మద్దతు ఉంటుంది. ఇంట్లోనే హీరోలు(Heros) ఉండడంతో ఆ కొరత ఎలాగూ రాదని అంచనాలు వేస్తోందట. ఇక సోషల్ మీడియాలోనూ నిహారిక ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది.
-
- కొత్త కొత్త ఫొటోలను (Photos)షేర్ చేస్తూ తన గ్లామర్ ఒలకపోయడం సహజం. సరికొత్త డిజైన్ల దుస్తులతో సోషల్ మీడియాను (Social Media) షేక్ చేయడం ఆమె వెన్నతో పెట్టిన విద్య. తాజాగా జీన్స్(Jeans), స్కర్ట్‌లో పింక్ కలర్ టైట్‌ఫిట్‌లో నిహారిక మెరిసిపోయింది. గోళ్లు గిల్లుకుంటూ సోషల్ మీడియాలో వాలిపోయింది. ఈ తాజా ఫోటోలు చూసి ఆమె ఫ్యాన్స్, మెగాస్టార్ ఫ్యామిలీ అభిమానులు లైకులు వేసుకుంటున్నారట.

Ehatv
Next Story