Niharika konidela : నిహారికపై మాజీ భర్త సీరియస్..!
నాగబాబు(Naga Babu) కూతురు నిహారిక తన భర్త చైతన్యతో విడిపోయిన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం వరకు విడాకులకు కారణం తెలియరాలేదు. తాజాగా ఆమె ఓ యూట్యూబ్(Youtube) చానెల్‌కు ఇంటర్వ్యూలో మాత్రం తమ విడాకులకు(Divorce) గల కారణాలు తెలిపింది. ఎవరినీ తొందరగా నమ్మరాదని, పెళ్లయినంత మాత్రాన సినీ వృత్తిని ఎందుకు వదులుకోవాలని ప్రశ్నించింది. నేను నటినీ.. యాక్టింగ్(Acting) నాకు ఎంతో ఇష్టం. కానీ పెళ్లి(Marriage) కారణంగా ఐదేళ్ల పాటు నటనకు దూరంగా ఉన్నా. పెళ్లి తర్వాత తనను నటించకూడదన్న కండీషన్స్(Conditions) పెట్టారంటూ నిహారిక ఇంటర్వ్యూలో తెలిపింది. దీంతో మరోసారి నిహారిక, చైతన్య(Chaitanya) వార్తల్లోకెక్కారు.

అయితే నిహారిక(Niharika) వ్యాఖ్యలపై ఆమె మాజీ భర్త చైతన్య సీరియసయ్యారు. ఇంటర్వూపై నిహారిక మాజీ భర్త చైతన్య స్పందించారు. నిహారిక వ్యాఖ్యలకు సోషల్ మీడియా(Social Media) వేదికగా పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. విక్టిమ్ ట్యాగ్‌లు(Victim Tag) వాడుతూ మరింత పబ్లిసిటీ పొందేలా.. మరింత రీచ్ అయ్యే పనులు చేయడం సరైంది కాదని. నాణేనికి మరోవైపు కూడా చూడాలని అన్నాడు. మానిపోతున్న గాయాన్ని మరోసారి పైకి తీసుకురావడం సరైంది కాదు. విడాకులు అనేది ఇద్దరికీ బాధను కలిగిస్తుందని పోస్ట్ చేశాడు. దీంతో ప్రస్తుతం ఈపోస్ట్ సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతోంది.
మరోవైపు విడాకుల తర్వాత నిహారిక ఓ వైపు నటిస్తూనే మరోవైపు సినిమాలను(Cinema), వెబ్ సిరీస్‌లను(Web series) నిర్మిస్తోంది. నిర్మాతగా కూడా నిహారిక సక్సెస్ అయినట్లే. ఆమె నిర్మించిన వెబ్ సిరీస్‌లు ఆదరణ పొందాయి. ఆమె ఆ మధ్య హైదరాబాద్‌లోని(Hyderabad) ఓ పబ్‌లో(Pub) కనిపించి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.