Bride Nude video To Groom : పెళ్లికొడుకు మొబైల్‌కు పెళ్లి కూతురు నగ్న వీడియో ...! తర్వాతేం జరిగింది?
ఫేస్‌బుక్(Facebook) పరిచయాలు, స్నేహాలు చాలా మట్టుకు కీడే చేస్తున్నాయి. ఇలాగే ఫేస్‌బుక్ పరిచం ఓ యువతి జీవితాన్ని సర్వనాశనం చేసింది. ఫేస్‌బుక్ ద్వారా ఫ్రెండ్ అయిన ఓ వ్యక్తికి ఓ యువతి దగ్గరయ్యింది. అతడితో నగ్నంగా వీడియో కాల్(Nude video calls) మాట్లాడింది. ఆ తర్వాత అతడిని కాదని మరో వ్యక్తితో పెళ్లికి సిద్ధమయ్యింది. ఆ మరో వ్యక్తితో కూడా శారీరకంగా దగ్గరయ్యింది.
ఫేస్‌బుక్(Facebook) పరిచయాలు, స్నేహాలు చాలా మట్టుకు కీడే చేస్తున్నాయి. ఇలాగే ఫేస్‌బుక్ పరిచం ఓ యువతి జీవితాన్ని సర్వనాశనం చేసింది. ఫేస్‌బుక్ ద్వారా ఫ్రెండ్ అయిన ఓ వ్యక్తికి ఓ యువతి దగ్గరయ్యింది. అతడితో నగ్నంగా వీడియో కాల్(Nude video calls) మాట్లాడింది. ఆ తర్వాత అతడిని కాదని మరో వ్యక్తితో పెళ్లికి సిద్ధమయ్యింది. ఆ మరో వ్యక్తితో కూడా శారీరకంగా దగ్గరయ్యింది. రేపో మాపో పెళ్లి(Marriage) అన్న సమయంలో యువతికి చెందిన పర్సనల్ వీడియోలు బయటకు వచ్చాయి.
దీంతో పెళ్లి రద్దయ్యింది. ఈ ఘటన కృష్ణా జిల్లా(Krishna District) గుడివాడలో(Gudivada) జరిగింది. గుడివాడ బంటుమిల్లి రోడ్డుకు చెందన యువతికి అదే ప్రాంతానికి చెందిన కర్రా న్యూటన్ బాబుతో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఒకానొక టైమ్‌లో అతడి కోరిక మేరకు ఆమె నగ్నంగా వీడియో కాల్ చేసింది. ఇటీవల ఏలూరు జిల్లా మండవల్లికి చెందిన గుర్రం పరంజ్యోతితో ఆమెకు పెళ్లి నిశ్చయమైంది. ఎలాగూ పెళ్లి చేసుకుంటున్నాం కదాని పరంజ్యోతితో కూడా శారీరకం దగ్గరయ్యింది ఆ యువతి. అంతా సవ్యంగా జరిగి ఉంటే ఈ నెల 14వ తేదీన ఇద్దరికి పెళ్లయ్యేది.
అయితే తనతో యువతి మాట్లాడిన న్యూడ్ వీడయో కాల్‌ను పెళ్లి కొడుకు పరంజ్యోతికి పంపించాడు న్యూటన్ బాబు. ఆ వీడియోను చూసిన పెళ్లి కొడుకు దాన్ని తన కుటుంబానికి పంపించాడు. తనకు ఈ పెళ్లి వద్దే వద్దన్నాడు. ఇదే వీడియోను పెళ్లి పెద్ద అయిన ఓ వ్యక్తి యువతి కుటుంబానికి పంపాడు. పెళ్లి రద్దు చేస్తున్నట్టు ప్రకటించాడు. ఇదే వీడియో చాలా మందికి చేరింది. తమ బంధువుల్లోని కొందరి దగ్గర తన నగ్న వీడియో ఉండటంతో ఆ యువతి పోలీసులకు కంప్లయింట్ చేసింది. విచారణ చేపట్టిన గుడివాడ టూ టౌన్ పోలీసులు న్యూటన్ బాబు, అతడి బంధువులు బాపట్ల కోటేశ్వరరావు, కొండ్రు రణధీర్‌లు ఈ వీడియోను మరికొందరికి షర్ చేసినట్టు గుర్తించారు. న్యూటన్ బాబు, పరంజ్యోతిలపై పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. మరో ముగ్గురు పై 109,120b ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేసి కోర్టుకు తరలించారు.