గత కొద్దికాలంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న నవీన్ నిహారిక హరిహర కృష్ణ లవ్ స్టోరీ లో అతి దారుణంగా చంపబడిన నవీన్ హత్య వెనకాల జరిగిన సంఘటనల్లో విస్తుపోయే నిజాలు అందర్నీ ఆశ్చర్యాన్ని గురి చేస్తున్నాయి . కేసులో హరిహర కృష్ణను ఇంటరాగేషన్ చేసిన పోలీసులకు సీన్ రీ కన్స్ట్రక్షన్ కూడా చేయించడం జరిగింది.. నవీన్ ని హత్య చేసిన విషయంలో నిహారిక ప్రమేయాన్ని హరిహరకృష్ణ బయటపెట్టడంతో నిహారిక నిందుతురాలిగా పోలీసులకు ఈకేసులో చేర్చడం జరిగింది. హత్య […]

గత కొద్దికాలంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న నవీన్ నిహారిక హరిహర కృష్ణ లవ్ స్టోరీ లో అతి దారుణంగా చంపబడిన నవీన్ హత్య వెనకాల జరిగిన సంఘటనల్లో విస్తుపోయే నిజాలు అందర్నీ ఆశ్చర్యాన్ని గురి చేస్తున్నాయి . కేసులో హరిహర కృష్ణను ఇంటరాగేషన్ చేసిన పోలీసులకు సీన్ రీ కన్స్ట్రక్షన్ కూడా చేయించడం జరిగింది..
నవీన్ ని హత్య చేసిన విషయంలో నిహారిక ప్రమేయాన్ని హరిహరకృష్ణ బయటపెట్టడంతో నిహారిక నిందుతురాలిగా పోలీసులకు ఈకేసులో చేర్చడం జరిగింది. హత్య తర్వాత హరిహరకృష్ణ వెళ్లిన తన స్నేహితుని హాసన్ ని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది..

పోలీసులు నిహారికను విచారించగా ఆమె చెప్పిన విషయాలు అందరిని ఆశ్చర్యానికి గురిచేసాయి..

మొదట్లో నవీన్ తో ప్రేమాయణం కొనసాగించింది నిహారిక తర్వాత కొద్ది రోజులు తర్వాత వీళ్ళు మధ్య కామన్ ఫ్రెండ్ గా ఉన్న హరిహర కృష్ణ నిహారిక ప్రపోజ్ చేయడంతో నవీన్ తో ఉన్న విభేదాలు వల్ల హరిహర కృష్ణ తో కూడా సన్నిహితంగా మెలిగేది నిహారిక..
నిహారిక మీద ప్రేమ పెంచుకున్న హరిహర కృష్ణ నవీన్ నిహారికతో మాట్లాడితే చూడలేకపోయేవాడు.. చాలాసార్లు సరదాగా నవీన్ ని చంపేసి నిన్ను కిడ్నాప్ చేసి ఎక్కడికైనా దూరంగా తీసుకెళతానని వార్నింగ్ కూడా ఇచ్చేవాడట.. అలాంటి పనులు ఎందుకు చేస్తావని నిహారిక అనగా ఊరికే సరదాకి అంటున్నానని చెప్పాడట.

హత్య జరిగిన ముందు నవీన్ కి హరిహర కృష్ణమూర్తి మధ్యన నిహారిక గురించిన విషయంలో వాగ్వివాదం చెలరేగింది.
పథకం ప్రకారం హరిహర కృష్ణ నవీన్ ని చంపాలని కొన్నాళ్ల క్రితం కత్తి,హ్యాండ్ గ్లౌజ్స్ కొనుగోలు చేశాడు.. తన ప్రేయసి నిహారికకు ఇంటికి తీసుకువెళ్లి తన కొన్న కత్తి , హ్యాండ్ గ్లౌజ్స్ కూడా చూపించాడు.. ఇదేంటని ఆమె నిలదీయగా ఊరికే సరదా కోసం అన్నాను అని చెప్పాడు అని నిహారిక చెప్పడం జరిగింది..

ఫిబ్రవరి 17వ తేదీన జరిగిన గొడవలో హరిహర కృష్ణ నవీన్ ని అతి దారుణంగా శరీర భాగాలను వేరు చేసి హత్య చేశాడు.. ఆ తర్వాత ఫిబ్రవరి 18న నిహారిక ను కలవాలని మెసేజ్ చేశాడు.. శివరాత్రి రోజు ఉదయం వనస్థలిపురం చేరుకున్న హరిహరికృష్ణ నాగార్జున స్కూల్ కి దగ్గర ప్రాంతంలో నిహారికని కలిశాడుహరిహర కృష్ణ నవీన్ ని చంపిన విషయం నిహారిక కి చెప్పాడు .. హరి హర కృష్ణ వరంగల్ వెళ్తానని చెప్పగా నిహారిక అతనికి 1500 రూపాయలు ఇచ్చింది.

ఆ తర్వాత ఫిబ్రవరి 21 తారీఖున హరికృష్ణ ఎల్బీనగర్ బస్ స్టాప్ లో నిహారికని కలిశాడు. అవయవాలు ఎక్కడ కోసి విసిరేసాడు ఆ ప్రదేశాలన్నీ కూడా నిహారిక చూపించాడు.. బైక్ మీద నిహారికని ఎక్కించుకొని తను ఏ ప్రదేశంలో ఏ అవయవాన్ని విసిరేసాడో వివరంగా చూపించుకుంటూ వచ్చాడు.. సర్వీస్ రోడ్డు మీదగా అబ్దుల్లాపూర్మెట్ లోని అమృత ఫ్యామిలీ దాబాకు వెళ్లి నిహారిక హరికృష్ణ సాయంత్రం నాలుగున్నర గంటలకు బిర్యానీ తిన్నారు..

హత్య తర్వాత నవీన్ ఫ్రెండ్స్ నవీన్ ఫ్యామిలీ మెంబర్స్ నిహారికకు పదేపదే ఫోన్ చేసేవారు.. ఈ విషయాన్ని నిహారిక హరి హర కృష్ణకు తెలిపింది హరి హర కృష్ణ ఫోన్ అప్పటినుంచి స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు.. హరి హరికృష్ణ నిహారిక ని ఎలాంటి ఇన్ఫర్మేషన్ నవీన్ గురించి చెప్పద్దని వార్నింగ్ ఇచ్చి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే తన కామన్ ఫ్రెండ్ అయిన హాసన్ తో చెప్పమని చెప్పాడు..
ఈ కేసులో హాసన్ కూడా ముద్దాయి. హత్య తర్వాత ముద్దాయికి ఆశ్రయం ఇచ్చిన హాసన్ ఈ కేసులో ముద్దాయిగా పరిగణించబడ్డాడు..

నిహారిక తన బావ భూపాల్ రెడ్డికి అసలు విషయం చెప్పకుండా తన స్నేహితుడు గురించి ఆరా తీయడానికి ఎవరో పదేపదే ఫోన్ చేస్తున్నారని చెప్పగా భూపాల్ రెడ్డి వారికి వార్నింగ్ ఇచ్చాడునిహారిక ని వేధించవద్దని చెప్పాడు.
దాంతో నిహారిక కి నవీన్ గురించి ఫోన్స్ రావడం ఆగిపోయాయి

ఫిబ్రవరి 24న ఇంస్టాగ్రామ్ లో హాసన్ నిహారిక మెసేజ్ చేశాడు ఎలాంటి సమాచారం ఇవ్వవద్దు అని.. హత్య గురించి భయపడుతున్న హాసన్ హరి హరికృష్ణ ని మిగిలిన శరీర భాగాలు కూడా హత్య చేసిన ప్రాంతంలో వేయమని లేదంటే మా పైన కూడా అనుమానం వస్తుందని చెప్పడం జరిగింది.. నిందితురాలు నిహారిక తన బావ అడ్వకేట్ కి అసలు విషయం చెప్పగా పోలీస్ స్టేషన్లో సరెండర్ అవ్వాలని అతను సజెషన్ చెప్పాడు.. పోలీసులకు సరెండర్ అయ్యాడు.
నవీన్ హత్య కేసులో దాగి ఉన్న దారుణమైన నిజాలను వివరించిన నిహారిక చెప్పిన విషయాలను విని అందరూ విస్తు పోయారు

Updated On 9 March 2023 6:31 AM GMT
Ehatv

Ehatv

Next Story