అపరకుబేరుడు అంబానీ (ambani)ఇంట్లో పార్టీ అంటే ఏ రేంజ్ లో ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పుకొనవసరం లేదు ఆ కుటుంబంలో ఎలాంటి వేడుక జరిగినా అత్యంత ఖరీదైన వేడుకగా అందరి నోట్లో కొన్నాళ్ల పాటు ఆ విషయాలే !సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన ఆ వీడియోలే కనపడుతూ ఉంటాయి . రాజకీయ, సినీ ప్రముఖులు ,దేశ ,విదేశీయ వ్యాపార రంగంలో ప్రముఖులతో ఆ పార్టీ కళకళలాడుతుంది. వచ్చే అతిధులకు(guests) ఏర్పాట్లు ,ప్రత్యేక అలంకరణతో పాటు పార్టీలో పెట్టే ఆహార పదార్థాలు అలాగే అన్ని విషయాల్లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ (compromise)అవ్వకుండా పార్టీని ఆర్గనైజ్ చేయడం అంతా కూడా నీతూ అంబానీ(Neethu Ambani) స్వయం పర్యవేక్షణలో జరుగుతుందట.. మరి ఈసారి జరిగిన NMCCA ఎన్.ఎం.ఎస్.సి.సి ఏ గాలా వేడుకకు అంబానీ ఇంట్లో జరిగిన ప్రత్యేకత ఏంటి అనే విషయానికొస్తే…

అపరకుబేరుడు అంబానీ (ambani)ఇంట్లో పార్టీ అంటే ఏ రేంజ్ లో ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పుకొనవసరం లేదు ఆ కుటుంబంలో ఎలాంటి వేడుక జరిగినా అత్యంత ఖరీదైన వేడుకగా అందరి నోట్లో కొన్నాళ్ల పాటు ఆ విషయాలే !సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన ఆ వీడియోలే కనపడుతూ ఉంటాయి . రాజకీయ, సినీ ప్రముఖులు ,దేశ ,విదేశీయ వ్యాపార రంగంలో(business shots) ప్రముఖులతో ఆ పార్టీ కళకళలాడుతుంది. వచ్చే అతిధులకు(guests) ఏర్పాట్లు ,ప్రత్యేక అలంకరణతో పాటు పార్టీలో పెట్టే ఆహార పదార్థాలు అలాగే అన్ని విషయాల్లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ (compromise)అవ్వకుండా పార్టీని ఆర్గనైజ్ చేయడం అంతా కూడా నీతూ అంబానీ(Neethu Ambani) స్వయం పర్యవేక్షణలో జరుగుతుందట.. మరి ఈసారి జరిగిన NMCCA ఎన్.ఎం.ఎస్.సి.సి ఏ గాలా వేడుకకు అంబానీ ఇంట్లో జరిగిన ప్రత్యేకత ఏంటి అనే విషయానికొస్తే...

ముకేశ్ అంబానీ ఇంట్లో ఏప్రిల్ 1వ తేదీన NMCCA ఏర్పాటు చేయడం జరిగింది,రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ (relaince foundation chair person)నీతు అంబానీ డ్రీం ప్రాజెక్టు నీతా ముఖేష్ అంబానీ సాంస్కృతిక కేంద్రం(Neethu Mukesh culturer activities) దీని ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని రాజకీయ, సినీ ,క్రీడ ప్రముఖులకు ఒక గ్రాండ్ పార్టీని ఇచ్చారు అని నీతూ అంబానీ దంపతులు .అక్కడకు వచ్చిన వారికి ఒక ఖరీదైన విందును ఏర్పాటు చేయడంతో పాటు ఒక షాకింగ్ సర్ప్రైజ్ కూడా ఇచ్చారు..అది ఇప్పుడు నెట్ లో వైరల్ (viral)గా మారింది.

ఈ పార్టీలో అతిథులు కోసం ఒక ప్రత్యేకమైన స్వీట్(Sweet) ని తయారు చేయించడంతో పాటు ఆ స్వీట్ ని 500 రూపాయలు కరెన్సీ నోట్లతో జత చేసి మరీ వడ్డించారుఇప్పుడు ఈ స్వీట్ నోట్ల ఫొటోస్ ఇంటర్నెట్లో (internet)హాట్ టాపిక్ గా మారాయి.అతిథులకు వడ్డించటానికి అదిరిపోయే స్వీటీను ఒక గిన్నెలో ఆకుతో పాటు స్వీట్ ని ,పక్కనే కరెన్సీ నోట్ (currency note)ను పెట్టి మరీ వడ్డించారు.ఆశ్చర్యానికి గురైన అందరూ తర్వాత అవి నకిలీ నోట్లు(Fake currency) అని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు . ఇంతకీ ఆ పాపులర్ డెసెర్ట్ దౌలత్ కి చాట్(doulath Ki chat) తో పాటు మూడు నకిలీ కరెన్సీ(fake currency) అని పెట్టి వినూత్నంగా వడ్డించారు..ఈ రుచికరమైన వంటకం ఉత్తరాది భారత్ లోని పలు ప్రాంతాలలో ప్రాంతాలను రెండు నెలల మాత్రమే లభిస్తుందట..

మంచి చిక్కటి పాలను మరిగించిన నురుగును తీసి పిస్తా కోవా చక్కెర కలిపి ఈ పదార్థాన్ని తయారుచేస్తారు రిచ్ ఇంగ్రిడియంట్స్ తో తయారు చేసిన ఈ దౌలత్ కి చాట్ ను పేరుకు తగ్గట్టు ఖరీదుగా ఉండాలని ఇండియన్ అసెంట్ (Indain Asent)అనే రెస్టారెంట్ (restaurent)వారు నకిలీ కరెన్సీ నోట్లతో (Fake currency)ప్రత్యేకంగా సర్వ్ చేసి అక్కడున్న వాళ్ళందర్నీ ఆకర్షించేలా చేసింది .ఇంకేముంది అక్కడ ఉన్న వాళ్ళు దాన్ని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో(Social Media) పోస్ట్ చేశారు దాంతో ఈ ప్రత్యేక వంటకాన్ని చూసి అందరూ కూడా షాక్ అయ్యారు మొదట్లో… అసలు విషయం తెలుసుకుని అయ్యో అనుకున్నారు

ఈ స్పెషల్ స్వీట్ (special Sweet)తో పాటు ఎన్నోరకాల ప్రత్యేకమైన వంటలను అంబానీ(ambani) ఇంట్లో అతిథులకు వడ్డించారు వెండి కంచాలలో ఏర్పాటు చేసిన విందు భోజనంలో ఎన్నో ప్రత్యేక రకాల వంటకాలను భారతీయ సంప్రదాయంలో (Indian Tradition)వండి వడ్డించారు . మూడు రోజులపాటు జరిగిన ఈ వేడుకలకు సినీ రంగా ప్రముఖులు బాలీవుడ్(bollywood) హాలీవుడ్ (HollyWood)నుంచి కూడా ఎంతోమంది సెలబ్రిటీస్(celebrities) హాజరయ్యారు.

Updated On 3 April 2023 4:31 AM GMT
rj sanju

rj sanju

Next Story