Mukesh Ambani Favorite Street Food :అపుడప్పుడు ముకేశ్ అంబానీ భార్యతో సరదాగా రాత్రి పూట ఇక్కడకు వెళ్లి.?
రిలయన్స్(Reliance) అధినేత ముఖేష్ అంబానీ (mukesh Ambani)ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరు, అయినప్పటికీ, అతని ఆహారపు అలవాట్లు అతను నిజమైన భారతీయుని విధానంలోనే ఉంటాయి అలాగే అయన ఆహార ఎంపిక చాలా సరళమైన అభిరుచిని కలిగి ఉంటాయి . చాల సింపుల్ ఆహారపు అలవాట్లతో ఆరోగ్యంగా ఉంటారు అంబానీ
సినీరంగంలో లేదా నిజజీవితంలో అత్యంత ధనవంతులు వారు కట్టుకొనే బట్టల దగ్గర నుండి కొనే కార్ల వరకు అన్ని విషయాల్లోని ఆసక్తి కనబరుస్తూ ఉంటాం. అసలు వాళ్ళు ఏమి తింటారు .రోజు వారి జీవితంలో ఎలా ఉంటారు అనేది కూడా ఆలోచిస్తాం. అలాంటి ప్రముఖుల్లో ఒక్కరు అత్యంత ధనవంతుల్లో ఒకరు ముకేశ్ అంబానీ ..ఆయన అసలు ఏమి తింటారు ఎలా ఉంటారు చూద్దాం .
రిలయన్స్(Reliance) అధినేత ముఖేష్ అంబానీ (Mukesh Ambani)ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరు, అయినప్పటికీ, అతని ఆహారపు అలవాట్లు అతను నిజమైన భారతీయుని విధానంలోనే ఉంటాయి అలాగే అయన ఆహార ఎంపిక చాలా సరళమైన అభిరుచిని కలిగి ఉంటాయి . చాల సింపుల్ ఆహారపు అలవాట్లతో ఆరోగ్యంగా ఉంటారు అంబానీ (Ambani)
విలాసవంతంగా జీవిస్తున్నప్పటికీ, - బకింగ్‌హామ్ ప్యాలెస్ తర్వాత ప్రపంచంలోనే రెండవ అత్యంత ఖరీదైన యాంటిలియా (Antilia)ఇంటిని సొంతం చేసుకున్నారు - ముఖేష్ అంబానీ తినడానికి లేదా కట్టుబాట్లలో ఇష్టపడే విషయంలో గుజరాతీ సంస్కృతిని ఆస్వాదిస్తూ ఉంటారు.
ముఖేష్ అంబానీ( Mukesh Ambani)భార్య నీతా అంబానీ(Nita Ambani' )కూడా వ్యాపారవేత్త తన భోజనాలన్నింటికీ ఇంట్లో వండిన ఆహారాన్ని ఇష్టపడతారు, అయితే, ముకేశ్ అంబానీ కూడా అపుడప్పుడు ముంబై లో స్ట్రీట్ ఫుడ్ రుచి చూస్తారట. ఆయనకు ఇష్టమైన చిరుతిళ్లలో ఇష్టమైన వీధి సైడ్ ఫుడ్ భేల్ మరియు దహీ బటాటా పూరీ. ముకేశ్ అంబానీకి స్ట్రీట్ ఫుడ్9Street Food) అంటే చాలా ఇష్టమని, ఈ రెండు వంటకాలు తనకు ఎప్పుడూ ఇష్టమని నీతా అంబానీ చెప్పటం జరిగింది. .
నిత్యం బిజినెస్ పనులకు ,ఇతరకుటుంబ సభ్యుల కోసం సమయాన్ని వెచ్చించే మేము .. అపుడప్పుడు ప్రేమ పక్షుల్లా మారి ఇష్టమైన ప్రదేశాల్లో రాత్రి సమయాల్లో చిరుతిళ్ళను (snacks)ఆస్వాదిస్తాం అని చెప్పుకొని వచ్చారు నీతూ అంబానీ . ఒక్క సారి మిడ్ నైట్ కాఫీ కోసం నీతూ అంబానీ ముకేశ్ అంబానీ ఆలా సముద్ర తీరం వైపు ఉండే ప్రదేశాలకు వెళ్లి తమ సమయాన్ని గడపడటం తో పాటు ప్రేమను కూడా ఆస్వాదిస్తూ ఉంటారట .అలాగే దాహి బటాటా పూరి,శీఘ్ర భేల్,తినడం కోసం ముంబైలో స్వాతి స్నాక్స్ (Swathi Snacks)వెళ్తుంటాం అని వారి జీవితంలో ప్రత్యేక క్షణాలు గురించి నీతూ మీడియా తో పంచుకోవడం జరిగింది .
ముకేష్ మరియు నీతా అంబానీ ముంబైలో గ్రాండ్ యాంటిలియాలో (Antilia) నివసిస్తున్నారు, అయితే, నీతా అంబానీ పంచుకున్న విషయాల ప్రకారం, అంబానీలు ఖచ్చితంగా సాధారణ జీవితాన్ని గడపడానికకే ఎప్పుడు ఇష్టపడతారు.త్వరలో వీళ్ళ చిన్న కుమారుడు వివాహం అత్యంత వైభవం గా జరిపేందుకు సన్నద్దలు జరుగుతున్నాయి .