ఇండోనేషియాలోని(Indonesia) 127 అగ్నిపర్వతాల్లో(Valcanoe) ఒకటైన పర్వతం అత్యంత క్రియాశీల అగ్ని పర్వతాల్లో ఒకటి.పశ్చిమ సుమత్రా దీవిలో ఉంటే ఈ మౌంట్ మెరాపి(Mount Merapi) ఎత్తు 9,485 అడుగులు ఉంటుంది.

ఇండోనేషియాలోని(Indonesia) 127 అగ్నిపర్వతాల్లో(Valcanoe) ఒకటైన పర్వతం అత్యంత క్రియాశీల అగ్ని పర్వతాల్లో ఒకటి.పశ్చిమ సుమత్రా దీవిలో ఉంటే ఈ మౌంట్ మెరాపి(Mount Merapi) ఎత్తు 9,485 అడుగులు ఉంటుంది. మోరాపి పర్వతం తొలుత పొగతో నిండిపోయాక రాళ్ల వర్షం కురిపించింది. ఈ ప్రమాదంలో 22 మంది మృతి చెందగా, 9 మంది గల్లంతయ్యారు. ఇండోనేషియాలోని అగ్విపర్వతాల్లో ఒకటైన మెరాపి ఆదివారం నాడు బద్దలైంది. ఈ ప్రమాదంలో 22 మంది చనిపోయారు. మరో పది మంది పర్వతారోహకులు గల్లంతయ్యారు.. వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మొరాపి అంటే మినాంగ్ భాషలో ‘అగ్ని పర్వతం’ అని అర్థం. పర్వతారోహణ కోసం వెళ్లి ఈ ప్రమాదంలో పలువురు పర్యాటకులు చనిపోయారు.

Updated On 10 Dec 2023 12:32 AM GMT
Ehatv

Ehatv

Next Story