✕
Harshita Gaur : బ్లౌజ్ లేకుండా హీట్ పుట్టిస్తున్న బ్యూటీ
By EhatvPublished on 1 Jan 2024 5:06 AM GMT
హర్షిత గౌర్.. ఈ అందాల భామ విశ్వక్ సేన్‌తో కలిసి ఫలక్‌నుమా దాస్ సినిమాలో హీరోయిన్గా నటించిన సంగతి మనకు తెల్సిందే. ఈ ముద్దుగుమ్మకు ఫల్‌నుమా దాస్ సినిమా తర్వాత తెలుగు సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం తన అందమైన ఫోటోలు, వీడియోలు పెడుతూ ఆశలు లేపుతోంది.

x
gaur
-
- హర్షిత గౌర్.. ఈ అందాల భామ విశ్వక్ సేన్‌తో కలిసి ఫలక్‌నుమా దాస్ సినిమాలో హీరోయిన్గా నటించిన సంగతి మనకు తెల్సిందే. ఈ ముద్దుగుమ్మకు ఫల్‌నుమా దాస్ సినిమా తర్వాత తెలుగు సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం తన అందమైన ఫోటోలు, వీడియోలు పెడుతూ ఆశలు లేపుతోంది.
-
- గతంలో కంటే ఎక్కువుగా గ్లామర్‌ను పెంచినట్లు కనిపిస్తోంది. ఆకట్టుకునే అందంతో ఈ అమ్మడు గతంలో అనేక సార్లు ఫొటోలు, వీడియోలు షేర్ చేసింది. తాజాగా మరోసారి వేరే లెవల్లో ఇచ్చి పడేసిందనే అనుకోవాలి.
-
- చక్కని చీర ధరించి జాకెట్ లేకుండా అందంగా ముస్తాబై ఉన్న ఈ ఫొటో అన్ని వయసుల వారినీ ఆకర్షిస్తోంది. మూలకు పడుకున్న ముసలోడు కూడా.. కళ్లు పెద్దవి చేసుకొని సొల్లు కారుస్తూ.. ఈ సోగసిరిని చూస్తున్నాడట.
-
- ఇలాంటి రెచ్చగొట్టే ఫొటోలు మరిన్ని సోషల్ మీడియాలోకి వదిలితే మాత్రం అవకాశాలు పక్కా వస్తాయంటున్నారు ఆమె ఫ్యాన్స్. మరికొందరేమే ఈ అందాన్ని టాలీవుడ్ ఎందుకు సొంతం చేసుకోవట్లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారట.

Ehatv
Next Story