శనివారం రాత్రి జరిగిన గ్రాండ్ ఈవెంట్ మిస్ ఇండియా 2023(Miss India 2023)పోటీల్లో రాజస్థాన్‌కు చెందిన నందిని గుప్తా విజేతగా నిలిచింది . ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2023 కిరీటాన్నినందిని కైవసం చేసుకుంది. మిస్ ఇండియా 2023 పోటీల్లో ఢిల్లీకి చెందిన శ్రేయాపూంజా ఫస్ట్ రన్నరప్‌గా, మణిపూర్‌కు చెందిన తౌనోజామ్ స్ట్రెలాలువాంగ్ 2వ రన్నరప్‌గా నిలిచారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (United Arab Emirates)జరగనున్న గ్రాండ్ మిస్ వరల్డ్ పోటీల(Grand Miss World) 71వ ఎడిషన్‌లో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించిన నందిని ఎవరు ఏంటి అనే విషయాలను చూద్దాం .

శనివారం రాత్రి జరిగిన గ్రాండ్ ఈవెంట్ మిస్ ఇండియా 2023(Miss India 2023)పోటీల్లో రాజస్థాన్‌కు చెందిన నందిని గుప్తా విజేతగా నిలిచింది . ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2023( Femina Miss India World 2023) కిరీటాన్నినందిని కైవసం చేసుకుంది. మిస్ ఇండియా 2023 పోటీల్లో ఢిల్లీకి చెందిన శ్రేయాపూంజా ఫస్ట్ రన్నరప్‌గా, మణిపూర్‌కు చెందిన తౌనోజామ్ స్ట్రెలాలువాంగ్ 2వ రన్నరప్‌గా నిలిచారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (United Arab Emirates)జరగనున్న గ్రాండ్ మిస్ వరల్డ్ పోటీల(Grand Miss World) 71వ ఎడిషన్‌లో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించిన నందిని ఎవరు ఏంటి అనే విషయాలను చూద్దాం .

నందిని గుప్తా ఎవరు?
నందిని గుప్తా (Nandini Gupta)వయస్సు 19 సంవత్సరాలు.రాజస్థాన్ (Rajasthan)లోని కోటాకు (kota)చెందిన యువతి . కొత్త మిస్ ఇండియా(miss india)నందిని గుప్తా ఇండియా బిజినెస్ మేనేజ్‌మెంట్ డిగ్రీని పూర్తి చేసింది . మిస్ ఇండియా ఆర్గనైజేషన్ సమాచార ప్రకారం, నందిని జీవితంలో అత్యంత ఆదర్శవంతమైన వ్యక్తి రతన్ టాటా (Rattan Tata)అట . "ఆయన ప్రతిదీ మానవత్వం తో చేస్తారు తన సంపాదనలో ఎక్కువ భాగాన్ని స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇస్తారు . మిలియన్ల మంది ఆయనను ప్రేమిస్తారు అయిన అయన చాల సాధారణంగా ఉండే వ్యక్తి ," అని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ఇంకా ప్రియాంక చోప్రా ఒక అందాల రాణి, ఆమె అనూహ్యమైన విజయాల కారణంగా ఆమె స్ఫూర్తిగా నిలుస్తుంది అని చెప్పటం జరిగింది . ఆఫీషియల్ మిస్ ఇండియా తన ఇన్‌స్టాగ్రామ్ (instagra)పేజీ లో నందిని విజేత అయిన క్షణానికి సంబందించిన ఒక ఫోటోను “WORLD - here she comes!కాప్షన్ తో షేర్ చేసింది.

59వ అందాల పోటీలో నందిని విజేతగా నిలిచింది. ఈ కార్యక్రమంలో కార్తీక్ ఆర్యన్(Karthik aryan) ఇంకా అనన్య పాండేలు(Ananya Pandey)కూడా ప్రదర్శనలు ఇచ్చారు మనీష్ పాల్(Manisha Pal) ఇంకా భూమి పెడ్నేకర్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు

Updated On 17 April 2023 7:19 AM GMT
rj sanju

rj sanju

Next Story