✕
Meenakshi Chaudhary : నాచురల్ లుక్లో కవ్విస్తున్న అందాల మీనాక్షి
By EhatvPublished on 27 Nov 2023 6:33 AM
ఇచ్చట వాహనములు నిలుపరాదు(Ichata Vahanamulu Niluparadu) చిత్రంతో తెలుగులో(Telugu) ఎంట్రీ ఇచ్చిన హర్యానా బ్యూటీ(Haryana Beauty) మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary). మోడలింగ్(modeling), సీరియల్స్ లో(serials) నటించి వెబ్ సిరీస్(web series) చేస్తూ సినిమాలలోకి వచ్చిన ఈ ఇప్పుడు వరసగా అవకాశాలను అందుకొంటుంది. మొదటి సినిమా పెద్దగా బ్రేక్ ఇవ్వకపోయినా, అటు తరువాత ఖిలాడీ(Khiladi), అడివి శేష్(Advi Seshu) హిట్ 2 లో(Hit2) హీరోయిన్గా(Heroine) నటించిన ఈ భామకు ఇప్పుడు తెలుగులో ఆఫర్స్ తో డైరెక్టర్స్(Directors), ప్రొడ్యూసర్స్(Producers) Qలో నిలుచున్నారు.

x
Meenakshi
-
- ఇచ్చట వాహనములు నిలుపరాదు(Ichata Vahanamulu Niluparadu) చిత్రంతో తెలుగులో(Telugu) ఎంట్రీ ఇచ్చిన హర్యానా బ్యూటీ(Haryana Beauty) మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary). మోడలింగ్(modeling), సీరియల్స్ లో(serials) నటించి వెబ్ సిరీస్(web series) చేస్తూ సినిమాలలోకి వచ్చిన ఈ ఇప్పుడు వరసగా అవకాశాలను అందుకొంటుంది.
-
- మొదటి సినిమా పెద్దగా బ్రేక్ ఇవ్వకపోయినా, అటు తరువాత ఖిలాడీ(Khiladi), అడివి శేష్(Advi Seshu) హిట్ 2 లో(Hit2) హీరోయిన్గా(Heroine) నటించిన ఈ భామకు ఇప్పుడు తెలుగులో ఆఫర్స్ తో డైరెక్టర్స్(Directors), ప్రొడ్యూసర్స్(Producers) Qలో నిలుచున్నారు.
-
- మహేష్ బాబు(Mahesh Babu), త్రివిక్రమ్(Trivikram) కాంబినేషన్ లో వస్తున్న ‘గుంటూరు కారం’(Guntur Karam)లో హీరోయిన్గా చేస్తున్న ఈ అందాల భామ, దుల్కర్ సల్మాన్(dulquer salmaan) హీరోగా తెలుగులో చేస్తున్న సినిమాలో బంపర్ ఆఫర్ కొట్టిందని ఇండస్ట్రీ(Industry) టాక్. ప్యాన్ ఇండియా గా వస్తున్న ఈ సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్(Sitara Entertainments) నిర్మిస్తుంది.
-
- దుల్కర్ తో తెలుగు నటిస్తూనే, అటు తమిళ(Tamil) అగ్ర కథానాయకుడు విజయ్(Talapathi Vijay) డైరెక్టర్ వెంకట్ ప్రభుతో(Venkat Prabhu) చేస్తున్న సినిమా దళపతి 68 లో మీనాక్షిని హీరోయిన్గా ఖరారు చేసింది టీమ్(Team). ఇప్పటివరకు ఒక మంచి హిట్ నమోదు చేసుకొని ఈ అందాల భామ విజయ్ సినిమా కోసం ఏకంగా మూడు కోట్ల రెమ్యూనరేషన్(Three Crores Remunaration) తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీ టాక్.
-
- అటు అగ్ర హీరోలతో చేస్తూనే కుర్ర హీరోలతో సైతం స్క్రీన్ షేర్(Screen Share) చేసుకుంటోంది ఈ బ్యూటీ(Beauty), కొణిదెల(Konidela) వారి యంగ్ హీరో వరుణ్ తేజ్(Varun tej) హీరోగా చేస్తున్న మట్కా లో(Matka) హీరోయిన్గా అవకాశం దక్కించుకుంది మీనాక్షి చౌదరి. ఈ సినిమా కి పలాస(Palasa) ఫేమ్ కరుణ కుమార్ (Karuna Kumar)దర్శకత్వం వహిస్తున్నారు. 1960లో విశాఖపట్నం లో(Vishakapatnam) జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా మట్కా సినిమా చిత్రీకరిస్తున్నారు.
-
- సినిమాలలోకి రాకముందే మీనాక్షి చౌదరి మోడలింగ్ లో అదరకొట్టింది. 2018లో ఫెమినా మిస్ ఇండియాగా(Femina miss india) ఎంపికైంది. మీనాక్షి చౌదరి తెలుగులో ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తోన్న అందాల భామ . ప్రొఫెషనల్ లైఫ్ లో(Professional life) ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో(Social media) ఎప్పటికప్పుడు లేటెస్ట్ హాట్ ఫొటోస్ (Hot Photos),వీడియోస్ తో (Videos)అభిమానులకి కనువిందు చేస్తోంది.

Ehatv
Next Story