ఫేస్‌బుక్(facebook ) Co-founder మరియు మెటా (Meta)యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (Chief Executive Officer)మార్క్ జుకర్‌బర్గ్ (Zuckerberg )మరియు అతని భార్య Dr ప్రిసిల్లా చాన్  (Dr Priscilla Chan)తమ మూడవ బిడ్డను జన్మించారు . మిస్టర్ జుకర్‌బర్గ్ తమ మూడవకూతురు అరేలియా చాన్ జుకర్‌బర్గ్ పుట్టినట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసారు .

ఫేస్‌బుక్(facebook ) Co-founder మరియు మెటా (Meta)యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (Chief Executive Officer)మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg )మరియు అతని భార్య Dr ప్రిసిల్లా చాన్ (Dr Priscilla Chan)తమ మూడవ బిడ్డను జన్మించారు . మిస్టర్ జుకర్‌బర్గ్ తమ మూడవకూతురు అరేలియా చాన్ జుకర్‌బర్గ్ పుట్టినట్లు ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో పోస్ట్ చేసారు .
"ప్రపంచానికి లోకి స్వాగతం, అరేలియా చాన్ జుకర్‌బర్గ్! Aurelia Chan Zuckerbergనువ్వు ఒక చిన్నవరం ," అంటూ అతను పోస్ట్‌కు క్యాప్షన్ చేసారు . ఒక ఫోటోలో, మిస్టర్ జుకర్‌బర్గ్ తన పుట్టిన పాపా ని చూసి నవ్వుతూ కనిపించాడు. రెండవ ఫోటో లో Ms. చాన్ తన దగ్గర ఉన్న ఆడపిల్లని పట్టుకుని, తల్లి మొదటి స్పర్శను ఆస్వాదిస్తూనట్లు చూపిస్తుంది.

ఈ పోస్ట్ షేర్ చేసినప్పటి నుండి,మూడు లక్షలకు పైగా లైక్‌లనుసొంతం చేసుకుంది . వారి అందమైన కుటుంబం లో వచ్చిన చిన్న ఏంజెల్ కు స్వాగతం చెపుతూ చాలా మంది ఇంటర్నెట్‌(internet)లో ఈ జంటను అభినందించారు.ఈ జంట 2012 నుండి వివాహం చేసుకున్నారు మరియు ఇప్పటికే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, ఐదు సంవత్సరాల ఆగస్టు మరియు ఏడేళ్ల మాక్సిమా "మాక్స్".(Max".)

మేటా చీఫ్ గత ఏడాది సెప్టెంబర్‌లో తన భార్య గర్భం దాల్చినట్టు ప్రకటిచటం జరిగింది. .ప్రేమతో వచ్చే ఏడాది మాక్స్ మరియు ఆగస్ట్‌లు కొత్త పాపను చెల్లిగా పొందబోతున్నారని పంచుకోవడం ఆనందంగా ఉంది". అంటూ పోస్ట్ చేసారు ఫోటోలో, మిస్టర్ జుకర్‌బర్గ్ Mr Zuckerberg)తన చేతిని Ms చాన్Ms Chan's బంప్‌పై ఉన్నట్లు దిగిన ఫోటోను షేర్ చేయటం జరిగింది . ముఖ్యంగా, Ms చాన్ మరియు Mr జుకర్‌బర్గ్కాలేజీ లో పరచియం అయ్యారు ఆ తరవాత ప్రేమ లో పడ్డారు . Ms చాన్ హార్వర్డ్ విశ్వవిద్యాలయం( Harvard University,) నుండి డిగ్రీ పొందిన తర్వాత కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో(University of California ) తన వైద్య విద్యను అభ్యసించారు.హార్వర్డ్ యూనివర్శిటీలో ఒక ఫ్రాట్ పార్టీలో కలుసుకున్న తర్వాత, ఈ జంట 2003లో డేటింగ్ ప్రారంభించారు. మే 19, 2012న, ఈ జంట మిస్టర్ జుకర్‌బర్గ్ ఎస్టేట్‌లో పెళ్లి చేసుకున్నారు. వారు తమ పెళ్లి ఫోటోలను రి క్రియేట్ చేయడం ద్వారా గత సంవత్సరం వారి పదవ పెళ్లిరోజు ను గుర్తు చేసుకున్నారు.

https://www.instagram.com/p/CqLNH7iM0vO/?utm_source=ig_web_copy_link

Updated On 25 March 2023 4:21 AM GMT
rj sanju

rj sanju

Next Story