మహారాష్ట్ర పూనాలో ఒక దారుణం చోటు చేసుకుంది. సదరు మహిళా పెళ్ళైన నాటి నుండే అత్తవారింట కట్నం కి సంబంధించి చాల రకాలుగా అవమానాలని భరిస్తుంది. ఎప్పుడు ఎదో ఒక గొడవతో భర్త ,అత్తమామలు వేధిస్తూ ఉండేవారు. వెరీ పైసాచికత్వం మరింత పెరిగింది

ఆధునీకయుగం లో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఇప్పటికి అమానుషాలుకి గురవుతూనే ఉన్నారు. ఇప్పటికి కట్నం వేధింపులు,అత్తింట్లో కష్టాలు ఎదురుకుంటూనే ఉంటున్నారు.చదువుకున్న మహిళలు సైతం ఎలాంటి సంఘటనలు ఎదుర్కోవటం విశేషం . గతం లో ఒక మహిళా 14 ఏళ్ళ పాటు బయటప్రపంచానికి కనపడకుండా ఇంటికే పరిమితం చేసారు భర్త ,అత్తింటివాళ్ళు ఎట్టకేలకు తల్లితండ్రుల చొరవతో ఆమెకు విడుదల దొరికింది భాదిత మహిళా ఎం. ఏ చదువుకుంది. ఇలాంటి ఘటనలు రోజు ఎక్కడో ఒకచోట వింటూనే ఉంటున్నాం.

మహారాష్ట్ర పూనాలో ఒక దారుణం చోటు చేసుకుంది. సదరు మహిళా పెళ్ళైన నాటి నుండే అత్తవారింట కట్నం కి సంబంధించి చాల రకాలుగా అవమానాలని భరిస్తుంది. ఎప్పుడు ఎదో ఒక గొడవతో భర్త ,అత్తమామలు వేధిస్తూ ఉండేవారు. వెరీ పైసాచికత్వం మరింత పెరిగింది. కోడలు పీరియడ్స్ టైం లో ఉండగా చెట్టుకట్టి ఆమె ని అతి దారుణం గ కొట్టి ఆమె బహిష్టు రక్తాన్ని సిసలో సేకరించి 50 వేల రూపాయలకు ఒక మంత్రం గాడికి అమ్మేశారు . ఎన్ జీ వో సహాయం తో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా పోలీస్ బాధితురాలు కి అండగా నిలిచి అత్తమామలను కస్టడీ కి తీసుకోవటం జరిగింది.

Updated On 11 March 2023 3:53 AM GMT
Ehatv

Ehatv

Next Story