✕
కొత్త ఏడాది(New year) 2024 దగ్గర పడుతోంది. ఈ ఏడాది గూగుల్‌లో(Google) ఎక్కువగా వెతికిన భామ ఎవరో తెలుసా 'కియారా అద్వానీ'(Kiara advani). 2023లో అత్యధికంగా వెతికిన పేరు ఇదే. దీంతో కియారా అద్వానీ ఫ్యాన్స్(Fans) ఆనందంలో తేలిపోతున్నారు.

x
kiara
-
- తొలుత ఈ ఏడాది ఎక్కువగా వినిపించిన పేరు రష్మిక(Rashmika mandanna). కానీ గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్(Search) చేసిన పేరు మాత్రం కియారా అద్వానీ. 2023లో ఈ బాలీవుడ్(Bollywood) ముద్దుగుమ్మ రికార్డ్ సృష్టించింది.
-
- ఈ ఏడాది చాలా మంది భామలు చాలా సినిమాలు(Films) చేశారు. పలువురు హీరోయిన్లు(Heroines) ఎన్నో సార్లు వార్తల్లోకి ఎక్కారు. కానీ వారందరినీ వెనక్కి నెట్టి ఈ ముద్దుగుమ్మ ముందు నిలిచింది.
-
- ఇక కియారా సినిమాలకొస్తే తన వివాహం(Marriage) తర్వాత సత్యప్రేమ్ కీ కథ (Satyaprem ki katha)సినిమాలో నటించింది. ఇది పెద్ద హిట్ కాకున్నా కూడా.. కియారా పేరును గూగుల్ వెతికారని కథనాలు వస్తున్నాయి.
-
- కియారా తర్వాతో 2023లో ఉమెన్ జాబితాలో కియారతో పాటు 'వెడ్నస్ డే' (Wednesday)వెబ్ సిరీస్ ఫేమ్ జెన్నా అర్టేగా(Jenna Arteaga) టాప్‌లో ఉందని నివేదిక చెప్పింది. అయితే ఈ టాప్ 10 జాబితాలో దీపికా(Deepika padukone), ప్రియాంక(Priyanka chopra) ఆలియా (Alia Butt) ఎవరూ లేరు.
-
- ప్రస్తుతం కియారా తెలుగులో రాంచరణ్‌తో(Ramcharan) ఓ సినిమా చేస్తోంది. బాలీవుడ్లో మరో రెండు భారీ ప్రాజెక్టుల్లో ఆమె నటిస్తుంది. టాప్‌లో నిలవడంతో కియారా భర్త సిద్ధార్థ(Siddhartha), ఆమె అభిమానులు సంతోషంతో ఉబ్బితబ్బిపోతున్నారట.

Ehatv
Next Story