Bollywood Actress Kangana Ranauth:పుట్టినరోజు సందర్భంగా క్షమాపణలు కోరిన కంగనా… ?
కంగనా రనౌత్ బర్త్డే రోజు సాంప్రదాయ దుస్తులతో ఆకుపచ్చ(green) మరియు గులాబీ రంగు పట్టు చీరలో భారీ బంగారు హారము, బంగారు చెవిపోగులు మరియు ఎరుపు బిందీతో కనిపించింది. . పుట్టిన రోజు (birthday)సందర్భంగా ఒక వీడియో ను రిలీజ్ చేసారు కంగనా . ఈ వీడియో కు "ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా నా హృదయం నుండి వచ్చిన మెసేజ్ ఇది …" అని క్యాప్షన్ ఇచ్చింది.క్షమాపణలు చెప్తూ చేసిన ఈ వీడియో ఇంటర్నెట్ లో దుమారం రేపుతోంది .
వివాదాస్పద వ్యాఖ్యలతో ముక్కుసూటి వ్యక్తిత్వం ఉన్న బాలీవుడ్ యాక్టర్ (Bollywood actress)కంగనా రనౌత్(Kangana Ranuth) (మార్చి 23) న తన 36వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని ప్రముఖ నటి వుబ్బిన్న పాత్రల్లో నటించిన కంగనా 2006లో గ్యాంగ్‌స్టర్‌తో(gangster) పరిశ్రమలోకి (industry)అడుగుపెట్టింది. కంగనా ఇటీవలి కాలంలో మరపురాని ప్రదర్శనలను (stage shows)ఇచ్చారు . ఆమె ప్రస్తుతం తన పుట్టిన రోజు వేడుకలను ఉదయపూర్‌లో (Udaipur)జరుపుకున్నారు .
కంగనా రనౌత్ బర్త్డే రోజు సాంప్రదాయ దుస్తులతో ఆకుపచ్చ(green) మరియు గులాబీ రంగు పట్టు చీరలో భారీ బంగారు హారము, బంగారు చెవిపోగులు మరియు ఎరుపు బిందీతో కనిపించింది. . పుట్టిన రోజు (birthday)సందర్భంగా ఒక వీడియో ను రిలీజ్ చేసారు కంగనా . ఈ వీడియో కు "ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా నా హృదయం నుండి వచ్చిన మెసేజ్ ఇది …" అని క్యాప్షన్ ఇచ్చింది.క్షమాపణలు చెప్తూ చేసిన ఈ వీడియో ఇంటర్నెట్ లో దుమారం రేపుతోంది .
ఆమె తన తల్లి తండ్రులకు అలానే తన గురువులు (సద్గురు మరియు స్వామి వివేకానంద) వారి కృతజ్ఞతలు(thanks) తెలుపుతూ వీడియోను మొదలుపెట్టింది. ఆ తర్వాత ఆమె తన ‘శత్రు’లను (శత్రువులను)(enemies) కూడా ఉద్దేశిస్తూ మాట్లాడం జరిగింది
.
కంగనా మాట్లాడుతూ, “మేరే శత్రు, జిన్హోనే ఆజ్తక్ ముఝే కభీ ఆరామ్ నహీ కర్నే దియా. చాహే జిత్నీ భీ సఫల్తా మిలీ, ఫిర్ భీ ముఝే సఫల్తా కే మార్గ్ పే తత్పర్ రఖా. ముఝే లడ్నా, సంఘర్ష్ కర్ణ సిఖాయా. ఉంకీ భీ మెయిన్ హుమేషా అభారీ రాహుగీ (: నా శత్రువులు నన్ను ఎప్పుడూ విశ్రాంతి తీసుకోనివ్వరు. నేను ఎంత విజయం(success) సాధించినా, వారు నన్ను నా కాలి మీద, విజయపథంలో ఉంచారు. వారు నాకు ఎలా పోరాడాలో నేర్పించారు. నేను తప్పకుండ అలానే చేస్తాను. వారికి ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను .)
ఇంకా , “దోస్టన్ మేరీ విచారాధార బహుత్ సరళ్ హై, మేరా అచ్రాన్, సోచ్ భీ బహుత్ సరళ్ హై ఔర్ మెయిన్ హుమేషా హీ సబ్కా అచ్చా చాహ్తీ హు. ఇస్కే చల్తే అగర్ మైనే కభీ కిసీ కే లియే దేశిత్ మే యా లార్జర్ పిక్చర్ కే లియే మైనే కిసీ కే లియే కుచ్ కహా హో ఔర్ ఉంకో ఉస్కా దుఖ్ హువా హో, థెస్ లగీ హో, మెయిన్ ఉస్కే లియే భీ షామా చాహ్తీ హు (మిత్రులారా, నావ్యక్తిత్వం చాలా సులభం. ప్రవర్తన, ఆలోచనలు సరళమైనవి మరియు నేను ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరికీ మంచి విషయాలను కోరుకుంటున్నాను. కాబట్టి నేను దేశ సంక్షేమం గురించి మాట్లాడిన విషయాలతో నేను ఎవరినైనా బాధపెట్టి ఉండవచ్చు) అని ఆమె చెప్పింది.
తనకు అందరికీ ‘స్నేహ్, సువిచార్ (అనురాగం, మంచి ఆలోచనలు) మాత్రమే ఉన్నాయని కూడా ఆమె చెప్పింది.ఈ మెసేజ్ ద్వారా మళ్ళి కంగనా వార్తల్లో నిలిచింది . వివాదాస్పదంగా ఉన్న ఈ మెసేజ్ కి గల కారణాల మీద సోషల్ మీడియా లో చర్చలు సాగుతున్నాయి ప్రస్తుతం కంగనా చంద్రముఖీ 2(chandramukhi2)లో నటిస్తున్నారు. అలాగే ఎమర్జెన్సీ (emergency)పేరుతో వస్తున్న ఇందిరాగాంధీ(Indira Gandhi) బయోపిక్ (biopic)లో కంగనా నటించటమే కాకుండా దర్శకత్వం కూడా వహిస్తున్నారు .
https://www.instagram.com/reel/CqHi4EuuqaC/?utm_source=ig_web_copy_link