గత కొన్ని రోజులుగా ఓ గ్రామస్తులు(Villagers) నిద్ర పోవడంలేదు. గ్రామంలో ఓ అదృశ్యశక్తి తిరుగుతోందని గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. కన్నె పిల్లలు(Virgin girls) ఉన్న ఇళ్ల చుట్టే ఈ అదృశ్య శక్తి తిరుగుతోందన్ని ప్రచారం చేస్తున్నారు. కాకినాడ(Kakinada) జిల్లా పెద్దాపురం(Peddapuram) మండలం కాండ్రకోటలో కొన్ని రోజుల క్రితం పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, ఎండ మిరపకాయలతో పూజలు చేశారంటూ పుకార్లు వచ్చాయి. తర్వాత గ్రామంలోని ఓ ఇంటి దగ్గర మేకను(Goat) చంపి తిన్న ఆనవాళ్లు ఉండడంతో వాస్తవంగానే గ్రామంలో ఎవరో అగంతకుడు తిరుగుతున్నాడని అనుకున్నారు.

గత కొన్ని రోజులుగా ఓ గ్రామస్తులు నిద్ర పోవడంలేదు. గ్రామంలో ఓ అదృశ్యశక్తి తిరుగుతోందని గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. కన్నె పిల్లలు(Virgin girls) ఉన్న ఇళ్ల చుట్టే ఈ అదృశ్య శక్తి(invisible power) తిరుగుతోందన్ని ప్రచారం చేస్తున్నారు. కాకినాడ(Kakinada) జిల్లా పెద్దాపురం(Peddapuram) మండలం కాండ్రకోటలో కొన్ని రోజుల క్రితం పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, ఎండ మిరపకాయలతో పూజలు(Black magic) చేశారంటూ పుకార్లు వచ్చాయి. తర్వాత గ్రామంలోని ఓ ఇంటి దగ్గర మేకను(Goat) చంపి తిన్న ఆనవాళ్లు ఉండడంతో వాస్తవంగానే గ్రామంలో ఎవరో అగంతకుడు తిరుగుతున్నాడని అనుకున్నారు. దీంతో అమావాస్య(New Moon) రోజు గ్రామంలోని శివాలయంతో పాటు నూకాలమ్మ తల్లి ఆలయంలో అష్టభైరవి మహాశక్తి హోమాన్ని గ్రామస్తులు చేశారు.

ఓ అమావాస్య రోజు అర్ధరాత్రి అజ్ఞాత వ్యక్తి (Unknown Person) ఓ ఇంటి తలుపు తట్టి ఇంట్లో వాళ్లు లేచి వచ్చేలోగా బట్టలు లేకుండా నగ్నంగా(Nude) పొడవైన జుట్టు, పెద్ద పెద్ద పాదాలతో నల్లటి రూపంలో చెట్టుపై నుంచి దూకి వెళ్లిపోయాడని చెబుతున్నారు కొందరు మహిళలు. రాత్రయితే చాలు గ్రామంలో ఏ వీధికి వెళ్లినా కర్రలతో యువకులు కాపలా(Security) కాస్తున్నారు. చాలామంది వృద్ధులు, మహిళలు ఆ భయంకార రూపాన్ని తాము చూశామని చెప్తున్నారు. కొంత కాలం క్రితం గ్రామ శివారులో ఉన్న తోట(Farm) నుంచి ఇద్దరు వ్యక్తులు నగ్నంగా పరుగులు తీస్తూ కనిపించిన వీడియో (Video)ఒకటి గ్రామంలో వైరల్‌గా (viral) మారింది. దీంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. అరుపులు, కేకలు వింత శబ్దాలు విన్న గ్రామ పెద్దలు ఇలాంటివి ఎప్పుడూ వినలేదని చెప్పారు. చీకటి పడితే చాలు ఎవరింటికి ఆ వింత ఆకారశక్తి వస్తుందో తెలియక భయంతో గడుపుతున్నామని గ్రామస్తులు తెలిపారు.

ఈ నేపథ్యంలో గ్రామంలో అష్ట భైరవ (Asta Bhairavi)మహాశక్తి హోమం నిర్వహిస్తున్నారు. మరోవైపు శివాలయం దగ్గర ఉన్న కోటలో(Fort) గుప్త నిధుల(Hidden Treasure) కోసమే ఇలాంటి వదంతులు వస్తున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పెళ్లి కాని యువతులు ఇళ్ల దగ్గరే అదృశ్యశక్తి తిరుగుతుందని మరికొందరు గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలో 8 దిక్కుల్లో ఈ అదృశ్య శక్తి సంచరిస్తోందని నమ్ముతున్నారు. కొందరు పండితులు(Pandits) అష్టభైరవ మహాశక్తి హోమాన్ని ప్రారంభించారు. ఈ అదృశ్యశక్తిపై వస్తున్న వదంతులు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Updated On 12 Feb 2024 5:39 AM GMT
Ehatv

Ehatv

Next Story