ఇప్పటి వరకు 709 M వ్యూస్ తో ప్రపంచం లో మొదటి సినిమా గా రికార్డు సృష్టించింది . అయితే 702 మిలియన్ల వ్యూస్ తో కేజీఫ్ సెకండ్ ప్లేస్ లో నిలిచింది . అల్లుడు శీను సినిమా తో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన బెల్లం కొండ ... ఆ తర్వాత స్పీడు న్నోడు సినిమా లో నటించారు . ఆ తరువాత బోయపాటి శ్రీను డైరెక్షన్ లో జయ జానకి నాయక సినిమాతో ఆడియోన్స్ ని అలరించారు .

టాలీవుడ్(Tollywood హీరో బెల్లం కొండ శ్రీనివాస్(Bellamkonda Srinivas ), బోయపాటి శ్రీను కాంబో లో తెరకెక్కిన జయ జానకి నాయక (Jaya Janaki Nayaka) సినిమా ఇప్పుడు రికార్డు (Record) లు సృష్టిస్తోంది . బెల్లం కొండ సాయి శ్రీనివాస్ , రకుల్ ప్రీతి సింగ్ , ప్రగ్యా జైస్వాల్ నటించిన ఈ సినిమా రిలీజై ఇప్పటికి ఐదేళ్లు అయినా ఇంకా క్రేజీ తగ్గలేదు . తెలుగు ప్రేక్షకులను మెప్పించలేక పోయిన .... ఇప్పుడు ఈ సినిమా హిందీ వెర్షన్(hindi version) యూట్యూబ్ (Youtube )లో రికార్డు లు సృష్టిస్తోంది . ఈ హిందీ వెర్షన్ తెగ చూసేస్తున్నారు . హిందీ వెర్షన్ కేజీఫ్ సినిమా ను అధిగమించేసింది . ఇప్పటి వరకు 709 M వ్యూస్ తో ప్రపంచం(world) లో మొదటి సినిమా గా రికార్డు(Record) సృష్టించింది . అయితే 702 మిలియన్ల వ్యూస్ తో కేజీఫ్ సెకండ్ ప్లేస్ (Second place)లో నిలిచింది . అల్లుడు శీను సినిమా తో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన బెల్లం కొండ(Bellamkonda Srinivas) ... ఆ తర్వాత స్పీడు న్నోడు సినిమా లో నటించారు . ఆ తరువాత బోయపాటి శ్రీను డైరెక్షన్(Direction) లో జయ జానకి నాయక సినిమాతో ఆడియోన్స్(audions) ని అలరించారు . అయితే ఈ మూవీ 2017 లో థియేటర్లలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే ఇక ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Srinivas) ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా బాలీవుడ్ (Bollywood)లో రిలీజ్ కానుంది.

Updated On 28 March 2023 6:59 AM GMT
madhuri p

madhuri p

Next Story