శ్రీదేవి (sri devi)బోనీ కపూర్ల(boney kapoor) గారాల పట్టి పెద్ద కూతురు జాన్వి కపూర్ (janvi Kapoor)తన బాయ్ ఫ్రెండ్ శిఖర్ (sikhar)తో తిరుమలలో(tirumala) శ్రీవారిని దర్శించుకుంది విఐపి బ్రేక్ దర్శనం (VIP Break Darshan)సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శించుకుని ఈ జంట ప్రత్యేక పూజలను నిర్వహించారు.. ఇప్పటికే తిరుమలలో జాహ్నవి కపూర్(Janvi Kapoor) చాలా సార్లు సందడి ,చేసింది మెట్ల దారిలో కూడా జాహ్నవి కపూర్ తిరుమల(tirumala) ను చేరుకున్నారు. కొన్ని సందర్భాలలో కుటుంబ సభ్యులతో ,స్నేహితులతో ఇలా చాల సందర్భాలలో జాన్వి కపూర్ తిరుమలకు వస్తూ ఉంటారు కానీ ఈసారి ప్రియుడు శిఖర్ పహారియా (sikahar pahariya)తో కలిసి రావడం విశేషం..

శ్రీదేవి (sri devi)బోనీ కపూర్ల(boney kapoor) గారాల పట్టి పెద్ద కూతురు జాన్వి కపూర్ (janvi Kapoor)తన బాయ్ ఫ్రెండ్ శిఖర్ (sikhar)తో తిరుమలలో(tirumala) శ్రీవారిని దర్శించుకుంది విఐపి బ్రేక్ దర్శనం (VIP Break Darshan)సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శించుకుని ఈ జంట ప్రత్యేక పూజలను నిర్వహించారు.. ఇప్పటికే తిరుమలలో జాహ్నవి కపూర్(Janvi Kapoor) చాలా సార్లు సందడి చేసింది ,మెట్ల దారిలో కూడా జాహ్నవి కపూర్ తిరుమల(tirumala) ను చేరుకున్నారు. కొన్ని సందర్భాలలో కుటుంబ సభ్యులతో ,స్నేహితులతో ఇలా చాల సందర్భాలలో జాన్వి కపూర్ తిరుమలకు వస్తూ ఉంటారు కానీ ఈసారి ప్రియుడు శిఖర్ పహారియా (sikahar pahariya)తో కలిసి రావడం విశేషం..

ఈ జంట సంప్రదాయ దుస్తులతో(Traditional Dress) స్వామివారిని దర్శించుకుని రావడం మీడియాకి (media)చిక్కారు.స్వామివారి దర్శనం తర్వాత ఆలయ పండితులు వేద ఆశీర్వచనాన్ని తీర్థప్రసాదాలని ఈ జంట స్వీకరించటం జరిగింది . అత్యంత భక్తిశ్రద్ధలతో దర్శనం ముగిసాక జాన్వికపూర్ తిరుమలలో స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేస్తూ భక్తితో స్వామివారిని వేడుకున్నారు. జాన్వి కపూర్ తో పాటు ప్రియుడు శిఖర్ కూడా సంప్రదాయ దుస్తుల్లో పంచకట్టులో స్వామిని దర్శించుకున్నారు

గత కొద్ది కాలంగా జాన్వీ కపూర్ ,శిఖర్ వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి తాజాగా ఎయిర్పోర్ట్ లో(Airport) ఈ జంట తిరుపతికి (Tirupathi)చేరుకుని స్వామిని దర్శించుకోవడం తో పాటు ఇటీవల జరిగిన ముకేశ్ అంబానీ(Mukesh Ambani) ఇంట్లో పార్టీకి బోనీకపూర్ తో సహా శిఖర్ కూడా హాజరు కావడం వీరి ప్రేమకు పెద్దల నుంచి కూడా అంగీకారం లభించింది అనే వార్తలు పడుతున్నాయి..

Updated On 3 April 2023 6:20 AM GMT
rj sanju

rj sanju

Next Story