జబర్దస్ షో నుండి బయటకు వచ్చాక వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది అనసూయ.. ప్రతి సినిమాలో కూడా ఒకవైవిద్యభరితమైన క్యారెక్టర్ని చేస్తూ అటు తన అందంతో పాటు నటనతో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఇంకా పెంచుకుంటుంది..

తన యాక్టింగ్ తో సిల్వర్ స్క్రీన్ పైనే కాదు తన boldness తో ఎప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక ట్రోలింగ్స్ వివాదంలో ఎప్పుడుహైలైట్గా నిలుస్తుంది అనసూయ.. తన గ్లామరస్ ఫోటోలతో కుర్రాళ్ళకి మతిపోగొడుతోంది ..

జబర్దస్ షో నుండి బయటకు వచ్చాక వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది అనసూయ.. ప్రతి సినిమాలో కూడా ఒకవైవిద్యభరితమైన క్యారెక్టర్ని చేస్తూ అటు తన అందంతో పాటు నటనతో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఇంకా పెంచుకుంటుంది..ఎప్పుడూ గ్లామరస్ ఫోటోలను అప్ టు డేట్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఫాన్స్ కి ఫీస్ట్ చేస్తూ ఉంటుంది అనసూయ..
ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా ఏమాత్రం తగ్గకుండా హాట్ నెస్ ని చూపిస్తూ ఉంటుంది బ్యూటీ.. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో అనసూయ పోస్ట్ చేసిన ఫోటోలు మరింత వైరల్ టాపిక్ గా మారాయి..

షార్ట్ తో బెంచ్ పై బోల్డ్ యాంగిల్ లో కూర్చున్న ఫోటోస్ షేర్ చేసింది అనసూయా. ఫ్యాన్స్ అందాలని ఆస్వాదించడంతోపాటు అనసూయని ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు ఈ ఫోటోలు కామెంట్స్ చేస్తూ..ఈ బోల్డ్ హాట్ షార్ట్ యాంగిల్స్ ని చూసి నెటిజన్స్ డైరెక్టర్ ఆర్జీవిని కూడా ఇంక్లూడ్ చేసి కామెంట్ చేయడం విశేషం..ఈ ఫొటోస్ చుస్తే rgv పరిగెట్టుకుంటువస్తాడు అంటూ కామెంట్స్ మొదలు పెట్టారు . ఇదివరకు అనసూయ బోల్డ్ గా ఉండే చాలా పిక్స్ ని పోస్ట్ చేసింది కానీ ఈ ఫోటోల్లో hotness మోతాదు ఇంకాస్త పెరిగింది..

ఆంటీ ఇదేంటి… ఆవి తొడలా !లేక మసాలా వడలా ! అంటూ అనసూయని కామెంట్స్ తో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.. అనసూయ కి ఈ ట్రోలింగ్ కొత్తేమీ కాదు మరి ఈ వివాదాస్పతమైన కామెంట్స్ కి అనసూయ ఏమన్నా రియాక్షన్ ఇస్తుందా! లేదా అనేది వెయిట్ చేసి చూడాలి

Updated On 15 March 2023 1:21 AM GMT
Ehatv

Ehatv

Next Story