ఇటీవల కాలం లోCHATGPT గురించి రకరకాల వార్తలు వినబడుతున్నాయి . ఒక వైపు CHATGPTసాంకేతిక రంగంలో సృష్టించే అద్భుతాలు గురించి ప్రస్తావిస్తుంటే మరో పక్క ఆర్టిఫికల్ ఇంటలిజెన్స్ ఆధారిత OPEN AI CHATGPT ఉద్యోగుల్లో మాత్రం భయాన్ని పుట్టిస్తుంది. ఇప్పటికే ప్రముఖ ఐటీ ,బిజినెస్ కంపెనీ CHATGPT టెక్నాలజీ ని వినియోగించే దిశలో కసరత్తులు మొదలుపెట్టాయి .

ఇటీవల కాలం లోCHATGPT గురించి రకరకాల వార్తలు వినబడుతున్నాయి . ఒక వైపు CHATGPTసాంకేతిక రంగంలో సృష్టించే అద్భుతాలు గురించి ప్రస్తావిస్తుంటే మరో పక్కఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ఆధారిత OPEN AI CHATGPT ఉద్యోగుల్లో మాత్రం భయాన్ని పుట్టిస్తుంది. ఇప్పటికే ప్రముఖ ఐటీ ,బిజినెస్ కంపెనీ CHATGPT టెక్నాలజీ ని వినియోగించే దిశలో కసరత్తులు మొదలుపెట్టాయి .

CHATGPT ఉంటే ఇక ఉద్యోగులతో అవసరం ఉండబోవచ్చు అనే విషయం పై ఇప్పుడు సర్వత్రా ఆందోళన నెలకొంది. ప్రముఖ ఐటీ నిపుణులు కూడా ఈ వ్యాఖ్యలపై స్పందించారు . ఇప్పటికే ప్రముఖ అంతర్జాతీయ ఐటీ సంస్థలు కొన్ని వేల సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపిస్తుంది ,మరి నిజంగానే ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ అనేది మనిషి అవసరం లేకుండా చేస్తుందా ?ఏ రంగాల్లోCHATGPT విస్తృత స్థాయి లో వినియోగిస్తారో తెలుసుకుందాం .

యూ ఎస్ ఉద్యోగుల్లో ముఖ్యంగా ఈ చాట్ జిపిటీ గురించి భయం నెలకొంది. ముఖ్యం ఈ మధ్యకాలం లో యూ ఎస్ కంపెనీల్లో భారీగా ఉద్యోగుల్లో కోత విధించటం జరుగుతుంది .ఈ తరుణంలో ఉద్యోగుల్లో భయం పెరుగుతుంది. కానీ CHATGPTసంస్థ OPEN AI మాత్రం చాట్ జిపిటీ ఉద్యోగుల కొరత అనే సృష్టించబోదు అని తేల్చి చెప్పడం జరిగింది . ఉద్యోగులకు సహాయం చేస్తూ మెరుగైన సేవలను అందించేది చాట్ జిపిటీ అని తెలిపింది .

ఇటీవల చాట్ జిపిటీ అధునాతన వెర్షన్ CHATGPT -4 ను విడుదల చేయగా ఇది ఇంతకు ముందు ఉన్న CHATGPT -3. 5వెర్షన్ కన్న బెటర్ పెర్ఫార్మన్స్ ఇవ్వబోతుందని ,స్పష్టమైన సమాచారాన్ని ,ఖచ్చితమైన సమాధానాలను ఇస్తుందని పేర్కొందిOPEN AIఏ రంగాల వారికీ CHATGPT వల్ల ఉద్యోగం అవసరం ఉండదు అనేదానికి CHATGPT -4 ఇచ్చిన సమాధానం ప్రకారం డేటా ఎంట్రీ,
టెలి మార్కెట్ర్ ,వర్చువల్ అసిస్టెంట్,కాపీ రైటర్ ,ట్రాన్స్ లేటర్ ,కంటెంట్ రైటర్ ,ట్రావెల్ ఏజెంట్,న్యూస్ రిపోర్టర్ ,ఇమెయిల్ మార్కెటెర్ ,రిక్రూటర్ వంటి 20 రకాల ఉద్యోగాలను CHATGPT భర్తీచేయగలదని వివరించింది . టెక్ సంస్థలు టెక్ నిపుణులు టీ సీ యస్ సి హెచ్ ఆర్ వో మిలింద్ కూడా CHATGPT గురించి ఉద్యోగుల్లో ఎలాంటి ఆందోళనలు అవసరం లేదని చెపుతున్నారు .

Updated On 18 March 2023 2:15 AM GMT
Ehatv

Ehatv

Next Story