husband files rape case on wife:భార్య అత్యాచారం చేసిందని విడాకులు కోరుతున్న భర్త .!
ప్రస్తుత సమాజంలో విడాకుల (Divorce)కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి . కారణాలు ఎలాంటివైనా సమస్యను సరిద్దిదుకోవాలని ఆలోచించేవాళ్ళు చాల తక్కువ మంది ఉన్నారు. సూరత్ (Surat)లోని ఒక భర్త తన భార్య నుండి విడాకులు కోరుతూ కోర్టుకు ఎక్కాడు .ఎందుకో తెలిస్తే మీరు షాక్ అవుతారు . తన భార్య మీద అత్యాచారం కేసు పెట్టి విడాకులు కోరాడు .

వివరాల్లోకి వెళితే సూరత్ లోని ఒక కుటుంబం ఎంతో హాయిగా సాగిపోతుంది. భార్య భర్త ఇద్దరు పిల్లలతో సంసారం చక్కగా నడుస్తుంది . భార్య ప్రవర్తనలో మార్పు కనిపెట్టిన భర్త ఆమెపై నిఘా వేసాడు . భార్య ఎవరో వ్యక్తి తో తరచూ ఫోన్ మాట్లాడం కనిపెట్టాడు . తన భార్యకి వేరే వ్యక్తితో సంబంధం ఉందని కనిపెట్టాడు . అంతటితో అయిపోలేదు కథ . ఈ విషయాన్నీ పెద్దలవరకు తీసుకెళ్లాడు . పెద్దలు వారికీ నచ్చచెప్పడానికి ప్రయత్నించారు . కానీ భర్త అనుమానం తీరక తన ఇద్దరు పిల్లలకి DNA పరీక్షలు చేయించాడు .
అతను అనుమానానికి తగినట్లుగానే ఆ పిల్లలో ఒకరు తన బిడ్డ కాదని రిపోర్ట్ వచ్చింది. ఆ పిల్లాడి DNAప్రస్తుత ప్రియుడు DNA కి మ్యాచ్ అవ్వలేదు. దాంతో ఆరాతీయగా భార్యకు ఈ పెళ్లికి ముందే ఇంకో వివాహం (marriage)అయినట్లు తెలిసింది . కానీ బాబు మాత్రం ముగ్గరికి చెందినవాడు కాదు . అందుకే విడాకుల కోసం ఆ భర్త భార్య పైన అత్యాచారం(Rape) కేసుని పెట్టి పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు . c r p c సెక్షన్ 156 కింద అత్యచారం కేసు నమోదు చేసి తనకు విడాకులు ఇప్పించి న్యాయం(justice) చేయాలనీ అభ్యర్దించినట్లు న్యాయవాది తెలిపారు