✕
Relationship Privacy : ఏకాంత సమయంలో భార్యాభర్తలు ఇలా చేస్తారు ! తెలుసుకోవాల్సినవి ఇవే..!
By EhatvPublished on 24 Nov 2023 6:45 AM GMT
పెళ్ళికి (Marriage)ముందు తమ పేరెంట్స్(Parents) ముందు చెప్పుకోలేని కొన్ని ఆలోచలను పెళ్లి తరవాత జీవిత భాగస్వామితో(Life Partner) పంచుకుంటారు. సంభోగం(Romantic) సమయంలో కొన్ని పనులు సిగ్గు, బిడియం పడకుండా దంపతులు(Couple) చేస్తారు. అవి ఏమిటో అని ఆశ్చర్యపోకండి? ఈ కథనాన్ని చదవండి.

x
poster
-
- express చాలా సార్లు శృంగార కోరికలు కలిగినప్పుడు అందరిలో చూపలేని వివిధ ముఖ కవళికలను(Facial expressions), సంభోగం సమయంలో ప్రదర్శిస్తారుions
-
- సాధారణంగా నలుగురు కలిసినప్పుడు జోకులు(Jokes) వేసుకోవడం కామన్(Common), అయితే అన్ని జోకులు అందరితో పంచుకోలేం, కొన్ని జోకులు ఇంటిమేసీ (Intemecy) ఉన్నవారితోటే పంచుకోగలం, అలాంటి అడల్ట్(Adult) కంటెంట్ జోకులు కేవలం భార్యాభర్తలు మాత్రమే పంచుకుంటారు.
-
- పెళ్ళికి ముందు బాత్రూమ్(Bathroom) ఎవరితోటి పంచుకోలేరు. కానీ జంట మాత్రమే బాత్రూమ్ షేర్(Share) చేసుకోగలరు. ఒకరు బ్రష్(Brush) చేస్తుండగా, మరొకరు స్నానం చేయడం లేదా ఇద్దరూ కలిసే స్నానం(Bath) చేయడం కామన్.
-
- కొంత వయసు(Age) వచ్చిన తర్వాత మనం ఇతరుల ముందు బట్టలు(Dress) మార్చుకోలేం. అయితే పెళ్లయ్యాక లైఫ్ పార్టనర్ ముందు దుస్తులు మార్చుకోవడం సహజం. అలాగే కొన్ని సార్లు చీర(Saree) కుచ్చిళ్లు సరి చేయడం, బ్యాక్ లేస్ బ్లౌజ్(Back lace blouse) లేసు ముడివేయడం లాంటి చిలిపి శృంగార పనులు చేయడం సర్వసాధారణం.

Ehatv
Next Story