ప్రభాస్ సలార్ (Salaar)రిలీజ్ కు రెడీ అయ్యింది. భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా భరీ స్థాయిలో రిలీజ్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈక్రమంలో సలార్ సినిమాకు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ ఫ్యాన్స్ అవుతున్నారు ప్రశాంత్ నీల్(Prashanth neel) దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ సినిమా డిసెంబర్ 22న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాహుబలి(Bahubali) తర్వాత ఆ రేంజ్ హిట్ లేకపోవడంతో ప్రభాస్(Prabhas) అభిమానులు ఈ సినిమాతో పెద్ద హిట్ కొడతాడని ఎదురుచూస్తున్నారు. అయితే ఇక్కడ అందరికి ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. రిలీజ్ డేట్ దగ్గరకు వస్తున్నా.. సలార్ సినిమాకి ప్రమోషన్స్(Promotions) చేయడం లేదు టీమ్. కాని సలార్ పై ఉన్న అంచనాలు మాత్రం తగ్గడంలేదు. సినిమా రిలీజ్ ఇంకో ఆరు రోజుల్లో పెట్టుకొని ఇప్పటికి కూడా ఇంకా తెలుగులో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వలేదు.

ఇక సలార్ సినిమా బెనిఫిట్ షోలు(Benfitshows), తెల్లవారుజామున ఉంటాయని అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సబంధించిన గుడ్ న్యూస్ చెప్పాడు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్(Nikhil). ప్రభాస్ అభిమానులను దిల్ ఖుష్ చేశాడు. నిఖిల్ తన ట్విట్టర్లో(Twitter) ఓ ట్వీట్ చేశాడు. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్ కోసం హైదరాబాద్ లోని శ్రీరాములు(Sriramulu) థియేటర్లో డిసెంబర్ 21 అర్ధరాత్రి ఒంటి గంటకు సలార్ షో పడుతుందని క్లారిటీ ఇచ్చాడు. అలాగే ఈ షోకి 100 మంది డై హార్డ్ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫ్రీగా టికెట్స్(Tickets) ఇస్తానని, వారితో కలిసి నేను కూడా సినిమా చూస్తానని చెప్పాడు.

10 ఏళ్ళ క్రితం అదే థియేటర్లో రాత్రి ఒంటిగంటకు రిలీజ్ రోజు మిర్చి (Mirchi)సినిమా చూశాను, ఇప్పుడు హిస్టరీ మళ్ళీ రిపీట్ అవుతుంది అంటూ ట్వీట్ చేశాడు నిఖిల్. దీంతో నిఖిల్ చేసిన ట్వీట్ వైరల్ గా(Viral) మారింది. మరి నిఖిల్ దగ్గర్నుంచి ఫ్రీగా సలార్ సినిమా టికెట్స్ సంపాదించే అదృష్టవంతులు ఎవరో

Updated On 16 Dec 2023 7:55 AM GMT
Ehatv

Ehatv

Next Story