Women Likes Berad Men : గడ్డం ఉన్న మగవారంటే ఆడవారికి ఎంత ఇష్టమో తెలుసా..
గతంలో మగవారు నీట్‌గా, క్లీన్‌గా షేవ్ చేసుకునేవారు. రానురాను ట్రెండ్ మారిందిగా. ఈ మధ్య కాలంలో గడ్డం (Beard) పెంచుకోవడం అబ్బాయిలకు ఫ్యాషన్‌గా మారింది. ఆ గడ్డంలో కూడా అక్కడక్కడా తెల్లవెంట్రుకలు (White Hair) ఉండేలా చూసుకుంటున్నారు. ఒక వేళ తెల్లవెంట్రుకలు లేకుంటే గడ్డంలో అక్కడక్కడా పెప్పర్ సాల్ట్(Pepper -Salt)లా తెలుపు, నలుపు కాంబినేషన్‌లో గడ్డం పెంచుతున్నారు. హెయిర్ సెలూన్ (Hair Saloon)లో కూడా మగవారి (Men) గడ్డాన్ని స్టైల్‌గా మారుస్తున్నారు హెయిర్ స్పెషలిస్టులు (Hair Dresser).

అయితే ఇలా గడ్డం పెంచుకున్నవారిని అమ్మాయిలు (Women) ఈ మధ్య కాలంలో బాగా ఇష్టపడుతున్నారట. గడ్డం ఉన్నమగవారికి సహనం ఎక్కువగా ఉండడమే అమ్మాయిలను ఆకట్టుకోవడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. సాధారణంగా సహనం ఎక్కువ ఉన్న అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడతారు. సహనం ఉండడంతో రిలేషన్‌షిప్ (RealationShip) సాఫీగా ముందుకువెళ్తుందని ఆడవారి నమ్మకమట. గడ్డం పెంచడంతో అట్రాక్టివ్ (Attractive)గా, హ్యాండ్సమ్‌గా కనిపిస్తారని అమ్మాయిలు భావిస్తారట. గడ్డం ఉన్న అబ్బాయిలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని అమ్మాయిల నమ్మకం. మోసపూరిత మాటలతో తమను మభ్యపెట్టరని అందుకే గడ్డం ఉన్న అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడతారని అధ్యయనాలు చెప్తున్నాయి. గడ్డం ఉన్న మగవారి వెంట నడిస్తే రక్షణగా ఉంటారని లేడీస్‌కు బాగా హోప్స్ ఉన్నాయట. వారిని జీవితభాగస్వామిగా చేసుకుంటే సంసార జీవనం హాయిగా నడుస్తుందనే ధైర్యం అమ్మాయిలకు వస్తుందని నివేదికలు చెప్తున్నాయి. గడ్డం ఉన్నవారు ధైర్యంగా, భాధ్యతగా మెలుగుతారట. పిల్లలను గొప్పగా పెంచుకోవడం, కోపతాపాలకు తావులేకుండా సహనంగా ఉంటారట. ఎదుటివారు కోపంలో ఏదైనా మాట అన్నా వారి ఇష్టానికి తగ్గట్లు తనను తాను మల్చుకుంటారట. ఈ లక్షణాలన్నీ గడ్డం ఉన్న అబ్బయిల్లో ఉండడమే ఆడవారి ఇష్టాలకు కారణం. శృంగార జీవితాన్ని కూడా గడ్డం ఉన్న మగవారు చాలా ఎంజాయ్ చేస్తారని.. శృంగారంలో ఆడవారిని సంతోషంగా చూసుకుంటారన్న భావన కూడా ఉండడంతో వీరి పట్ల అమ్మాయిలు ఆకర్షితులవుతారని ఈ సర్వేలు(Surveys) చెప్తున్నాయి.