గూగుల్ పే(Google Pay) ఖాతాదారులకు నిన్న అకస్మాత్తుగా అకౌంట్లో కి డబ్బులు వచ్చి పడ్డాయి . సాంకేతిక కారణాల వల్ల జరిగిన లోపంలో భాగంగా ఈ తప్పిదం జరిగినట్లు గూగుల్(google) ప్రకటించింది . కొంతమందికి క్యాష్ బ్యాక్(Cash back) రూపంలో డబ్బు వచ్చింది.మరి కొందరికి అయితే అనుకోకుండా 1000 డాలర్ల వరకు అకౌంట్ లో జమచేయబడ్డాయి . అంటే మన దేశ కరెన్సీ(Indian currency) ప్రకారం 88,000 రూ .వరకు ఉంటుంది. UPI ప్లాట్ఫారం లో జరిగిన ఈ తప్పిదాన్ని గూగుల్ వెంటనే గుర్తించి కొందరి అకౌంట్ల నుండి డబ్బు ని తిరిగి తీసుకుంటున్నట్లు మెయిల్స్ ద్వారా యూజర్స్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది .

గూగుల్ కొత్త ఫీచర్ ని(New feature) లాంచ్ చేసే క్రమంలో జరిపే పరీక్షల్లో ఈ పొరపాటు జరగటంతో అనుకోకుండా మనీ వారి ఖాతాల్లోకి జమచేయబడిందని తెలిపింది . అయితే గూగుల్ పే ని వినియోగించిన ఒక యూజర్ తనకు అనుకోకుండా గూగుల్ పే అందించిన రివార్డ్ ల్లో 46 డాలర్లు చూసి ఆశ్చర్య పడి ట్విట్టర్(twitter) ద్వారా ఈ విషయాన్నీ అందరికి షేర్ చేసాడు .బహుశా మీకు కూడా గూగుల్ పే (Google Pay)నుండి ఇంత రివార్డ్ మని రావటం ఇప్పటివరకు జరగలేదు మీలో ఎవరికైనా దీని గురించి తెలుసా అంటూ ప్రశ్నించాడు .ఇలా గూగుల్ నుండి వివిధ రకాలుగా మనీ అందుకున్నవారు వారి అనుభవాలను స్క్రీన్ షాట్స్ తో సోషల్ మీడియా (social Media)ద్వారా పంచుకున్నారు .ఎక్కువ శాతం రెడ్దిట్(Redd it) వినియోగదారులు ఈ రివార్డులను (Reward)పొందినట్లు సమాచారం.

గూగుల్ పే (Google Pay)లో సాంకేతిక కారణాల వల్ల జరిగిన తప్ప్పిదం వల్ల USD 10 నుండి అనుకోకుండా కుండా ఒక వినియోగదారుడు అయితే 1000 డాలర్ల వరకు రివార్డ్ ని పొందడం జరిగింది . గూగుల్ మెయిల్ అందుకున్నవారు నుండి ఈ నగదు తిరిగి తీసుకోబడుతుంది అని వెల్లడించింది. ఒక వేళ రివార్డ్ పొందిన యూజర్స్ ఎవరైనా మెయిల్(mail) పొందకపోతే వారు జమ చేయబడ్డ నగదుని తిరిగి చెల్లించాల్సిన పని లేదని గూగుల్(Google) తెలిపింది. ఈ తప్పిదం వల్ల ఎంత మంది అకౌంట్స్ లో మనీ జమ చేయబడ్డాయి అన్న విషయం పైన అవహగానా స్పష్టంగా లేదు .

Updated On 11 April 2023 2:38 AM GMT
Ehatv

Ehatv

Next Story