తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం ,వెండి ధరలు గత కొన్ని రోజులగా కొనుగోలు దారుల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది బంగారం. అనుకున్నట్టుగానే 60వేల మార్క్ ని దాటింది. జాతీయ ,అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో బంగారం పై పెట్టుబడులు మళ్లించటం జరిగింది . నిన్న మార్కెట్ లో బంగారం(Gold) ధర 800 రూ .వరకు తగ్గింది . ఐతే తాజాగా బంగారం మళ్ళీ పెరుగుదలతో కొనసాగుతుంది. ఈ రోజు మార్కెట్ ప్రకారం తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ లో బంగారం […]

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం ,వెండి ధరలు

గత కొన్ని రోజులగా కొనుగోలు దారుల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది బంగారం. అనుకున్నట్టుగానే 60వేల మార్క్ ని దాటింది. జాతీయ ,అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో బంగారం పై పెట్టుబడులు మళ్లించటం జరిగింది . నిన్న మార్కెట్ లో బంగారం(Gold) ధర 800 రూ .వరకు తగ్గింది . ఐతే తాజాగా బంగారం మళ్ళీ పెరుగుదలతో కొనసాగుతుంది.

ఈ రోజు మార్కెట్ ప్రకారం తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం :

హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం(Gold) 10 గ్రాముల ధర రూ . 54,800రూ గా ఉంది. నిన్నటి ధరతో పోలిస్తే మళ్ళీ 600 రూ వరకు పెరిగింది. 22 క్యారెట్ల(22 carat) బంగారం 8 గ్రాములు ధర రూ .43,840 గ కొనసాగుతుంది .నిన్నటి ధరతో పోలిస్తే 480 రూ .ల వరకు పెరిగింది .

24 క్యారెట్ల (24 carat)బంగారం 10 గ్రాముల (10grams)ధర రూ . 59,780 గా ఉండగానిన్నటి ధరతో పోలిస్తే 650 రూ. ల వరకు పెరిగింది . 24 క్యారెట్ల(24 carat) బంగారం 8 గ్రాముల (8grams)ధర రూ .47,824 నిన్నటి ధరతో పోలిస్తే 520 రూ .వరకు పెరిగింది .

మరో వైపు వెండి(silver) ధరలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి గత కొద్దీ రోజుల వ్యవధిలో వెండి ధరల్లో భారీ పెరుగుదల కనిపిస్తుంది. 10 రోజుల (10 days)వ్యవధిలో ఏకం గా 3500రూ ల పెరుగుదలతో కొనసాగుతుంది .వెండి ధరలు హైదరాబాద్ లో కిలో వెండి ధర 75,400 గా కొనసాగుతుంది. నిన్నటి ధరతో పోలిస్తే ఒక్క రోజులో కిలో ధర 1400 రూ వరకు పెరిగింది .

ఆంధ్ర ప్రదేశ్ విజయవాడ లో ఒక గ్రాము 22 క్యారట్ల(22 carat) బంగారం ధర రూ. 5480 గాను, 8 గ్రాముల బంగారం ధర రూ. 43,840 గాను, అలాగే 10 గ్రాముల(10grams) బంగారం ధర రూ.54,800 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే, ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర రూ. 600 పెరిగింది.

24 క్యారెట్ల(24 carat) బంగారం విజయవాడలో 10 గ్రాముల ధర రూ .59,780 గ ఉండగా 24 క్యారెట్ల (24 carat)బంగారం 8 గ్రాముల ధర రూ . 47,824 నిన్నటి ధరతో పోలిస్తే 650 రూ .వరకు పెరిగింది .

వెండి విషయానికి వస్తే విజయవాడలో కిలో వెండి(silver) ధర 75,400 గ కొనసాగుతుంది. నిన్నటి ధరతో పోలిస్తే1400రూ వరకు పెరిగింది .

Updated On 23 March 2023 2:28 AM GMT
rj sanju

rj sanju

Next Story