అక్షయ తృతీయ సందర్భంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి . ఇప్పటికి బంగారం(Gold ) ధర 60 వేలు దాటింది . 60 వేలు రికార్డు స్థాయి ధర తరువాత కూడా ఎక్కడ తగ్గకుండా బంగారం తన దూకుడిని చూపిస్తుంది . ,మళ్లీ బంగారం ,వెండి ధరలు పెరిగాయి . తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రధాన నగరాల్లో బంగారం ,వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం . తాజాగా బంగారం ధరలో 200 రూ .వరకు పెరుగుదల కనిపిస్తుంది .

దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం(Gold) ధర 56,200 రూ గాను అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంధర 61,310రూ .గాను కొనసాగుతుంది. వెండి (silver)ధరలు తెలుగు రాష్ట్రాల కంటే తక్కువుగా 77,600 రూ లుగా కొనసాగుతుంది

చెన్నై(Chennai)లో 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం(Gold) ధర 56 ,650 రూ గాను అలాగే24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 61,800గాను కొనసాగుతుంది .వెండి (silver)ధరలు కిలో వెండి ధర 81,000 రూ .గా కొనసాగుతుంది .

ముంబై నగరంలో(Mumbai) 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం(Gold) ధర 56 ,050 రూ గాను అలాగే24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంధర 61,150గాను కొనసాగుతుంది .కిలో వెండి ధర 77,600 రూ వద్ద కొనసాగుతుంది

తెలుగు రాష్ట్రాలు అయినటువంటి హైదరాబాద్(Hyderabad) ,విజయవాడ(Vijayawada) ,విశాఖపట్నం (Vishakhapatnam)లో బంగారం ధర ఎలాంటి మార్పులు లేకుండా 22 క్యారట్ల బంగారం 10 గ్రాములు ధర రూ . 56,050 గాను 24 క్యారట్ల బంగారం ధర 10 గ్రాములు 61,150రూ .గాను కొనసాగుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో వెండి విషయానికి వస్తే కిలో వెండి ధర 81,000 రూ .లుగా కొనసాగుతుంది .నిన్నటి ధరతో పోలిస్తే వెండి ధర స్వల్పంగా తగ్గింది.

Updated On 19 April 2023 2:25 AM GMT
rj sanju

rj sanju

Next Story