గతి కొద్దీ కాలంగా పెరుగుతున్న బంగారం, వెండి ధరల నుంచి కొద్దిగా ఉపశమనం లభించింది.

తాజాగా.. బంగారం, వెండి ధరల్లో తగ్గుదల కనిపిస్తుంది . మంగళవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం..

దేశంలో 22 క్యారెట్ల(22 carat) 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,400 లు ఉండగా నిన్నటి ధరతో పోలిస్తే రూ.390 వరకు ,24 క్యారెట్ల (24 carat)గోల్డ్ ధర 60,430 గా ఉంది. నిన్నటి ధరతో పోలిస్తే రూ.430 మేర ధర తగ్గింది.
కాగా, వెండి ధరల్లో కూడా స్వల్ప తగ్గుదల కనిపిస్తుంది . కిలో వెండి(silver) ధర రూ.300 మేర తగ్గి.. రూ.76,300 లుగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి .

తెలుగు రాష్ట్రాల్లో బంగారం(Gold Prices) ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల(22 carat) బంగారం ధర రూ.55,400 ఉండగా, 24 క్యారెట్ల (24 carat)ధర రూ.60,430 గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల(22 carat) 10 గ్రాముల బంగారం ధర రూ.55,400 , 24 క్యారెట్ల (24 carat)10 గ్రాముల ధర రూ.60,430,
విశాఖపట్నంలో 22 క్యారెట్ల(22 carat) 10 గ్రాముల బంగారం ధర రూ.55,400, 24 క్యారెట్ల (24 carat)10 గ్రాముల ధర రూ.60,430 లుగా కొనసాగుతోంది.

ప్రధాన నగరాల్లో ధరలు..

దేశ రాజధాని ఢిల్లీ( Delhi)లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,550 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,580గా ఉంది.
ముంబైలో(Mumbai) 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,430,
బెంగళూరులో(Bengaluru) 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,480లుగా ఉంది.
కోల్‌కతాలో (Kolkata)22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,430,
చెన్నైలో(Chennai) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,100,

ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.76,300
ముంబైలో కిలో వెండి ధర రూ.76,300
కోల్‌కతా, రూ.76,300
చెన్నైలో,బెంగళూరు,కేరళ, లో మాత్రం కిలో వెండి ధర రూ.80,000 లు గా కొనసాగుతుంది .

తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు :
హైదరాబాద్‌లో(Hyderabad) కిలో వెండి ధర రూ.80,000
విజయవాడలో(Vijayawada) రూ.80,000
విశాఖపట్నంలో(Vishakhapatnam) రూ.80,000 లుగా ఉంది.

Updated On 11 April 2023 12:26 AM GMT
Ehatv

Ehatv

Next Story