బంగారం భగ్గుమంటుంది .అనుకున్నట్లు గానే 60 వేల మార్క్ ను దాటుతూ తన దూకుడుని చూపిస్తుంది .అంతర్జాతీయ మార్కెట్ లో ఒత్తిడులు,రూపాయి విలువ బంగారం ధర పైన ప్రభావాన్ని చూపిస్తాయి . వారం మొత్తం లో బంగారం 3000రూ .వరకు పెరిగింది. నిన్న ఒక్క రోజు లోనే బంగారం ధర 1500 రూ వరకు పెరిగింది. ఫిబ్రవరి చివరి వారంలో, మార్చి తొలి వారంలో భారీగా పడిపోయిన బంగారం ధర ఇప్పుడు మళ్లీ పెరుగుతోంది. మల్లి ఎన్ని […]

బంగారం భగ్గుమంటుంది .అనుకున్నట్లు గానే 60 వేల మార్క్ ను దాటుతూ తన దూకుడుని చూపిస్తుంది .అంతర్జాతీయ మార్కెట్ లో ఒత్తిడులు,రూపాయి విలువ బంగారం ధర పైన ప్రభావాన్ని చూపిస్తాయి . వారం మొత్తం లో బంగారం 3000రూ .వరకు పెరిగింది. నిన్న ఒక్క రోజు లోనే బంగారం ధర 1500 రూ వరకు పెరిగింది. ఫిబ్రవరి చివరి వారంలో, మార్చి తొలి వారంలో భారీగా పడిపోయిన బంగారం ధర ఇప్పుడు మళ్లీ పెరుగుతోంది. మల్లి ఎన్ని రోజులవరకు ఈ పెరిగిన ధరలు కొనసాగుతాయి అనేదాన్ని మీద పసిడి ప్రియులు ఆందోళన పడుతున్నారు . సామాన్య మానవునికి పసిడి కలగా మారనుందా అనే పరిస్థితి నెలకొంది . పెరిగిన ధరలతో మార్కెట్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల ,24 క్యారెట్ల బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం .

ఈ రోజు ప్రధాన నగరాల్లో వెండి ,బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం
దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర ₹55,300 రూ .గ ఉంది. నిన్నటి ధరతో పోలిస్తే ఏకంగా 1500 రూ. వరకు పెరిగింది .
24 క్యారెట్ల బంగారం ధర రూ.60,320గా ఉంది .నిన్నటి ధరతో పోలిస్తే ఏకంగా 1630రూ .ల వరకు పెరిగింది .

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు :
హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర₹55,300 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర ₹60,320రూ పలుకుతుంది
విజయవాడ లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర₹55,300 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర ₹60,320రూ పలుకుతుంది
విశాఖపట్నం లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర55,300 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర ₹60,320 రూ పలుకుతుంది

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర ₹53,950 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర ₹60,370రూ పలుకుతుంది
చెన్నై లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర 55,600రూ .ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర60,650 రూ పలుకుతుంది
ముంబై లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర₹ 53,800 రూ ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర ₹60,320రూ పలుకుతుంది
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹53,800 రూ ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర ₹60,320పలుకుతుంది
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. ₹53,850ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర ₹60,370రూ పలుకుతుంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ₹53,800ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర ₹ 60,320 రూ .పలుకుతుంది

బంగారం బాట లోనే వెండి కూడా పెరుగుదలతో కొనసాగుతుంది కిలో వెండి ధరలు ఎలా ఉన్నాయంటే :

ప్రధాన నగరాల్లో వెండి ధరలు :
ఢిల్లీలో కిలో వెండి ధర రూ72100.00
ముంబైలో కిలో వెండి ధర రూ.₹721000
చెన్నైలో కిలో వెండి ధర రూ.₹74400.00
బెంగళూరులో రూ.₹74400.00
కేరళలో రూ . ₹74400.00
కోల్‌కతాలో ₹72100 లు గా ఉండగా

తెలుగు రాష్ట్రాలలో మార్కెట్ ధరల ప్రకారం వెండికిలో ధరలు :
హైదరాబాద్ కిలో వెండి ధర :₹744000.00
విజయవాడ కిలో వెండి ధర :₹74400.00
విశాఖపట్నం లో వెండి కిలో ధర .₹74400.00 రూ లు గా కొనసాగుతుంది

Updated On 18 March 2023 5:51 AM GMT
Ehatv

Ehatv

Next Story