బంగారం భగ్గుమంటుంది ..గత నాలుగు రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు. అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు ,రూపాయి విలువ,యూ యస్ ఎఫ్ వడ్డీ రేట్లు ,ద్రవోల్బణం అంశాల ఆధారంగా బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి . ఈ రోజు మార్కెట్ ధరల విషయానికి వస్తే స్వల్ప తగ్గుదలతో కొనసాగుతుంది . ఈ రోజు ప్రధాన నగరాల్లో వెండి ,బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం […]

బంగారం భగ్గుమంటుంది ..గత నాలుగు రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు. అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు ,రూపాయి విలువ,యూ యస్ ఎఫ్ వడ్డీ రేట్లు ,ద్రవోల్బణం అంశాల ఆధారంగా బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి . ఈ రోజు మార్కెట్ ధరల విషయానికి వస్తే స్వల్ప తగ్గుదలతో కొనసాగుతుంది .

రోజు ప్రధాన నగరాల్లో వెండి ,బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం
దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర ₹53,050 రూ .గ ఉంది. నిన్నటి ధరతో పోలిస్తే 100 రూ. వరకు తగ్గింది .
24 క్యారెట్ల బంగారం ధర రూ.57,870 గా ఉంది .నిన్నటి ధరతో పోలిస్తే110 రూ .ల వరకు పెరిగింది .
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు :
హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర₹53,050ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర ₹57,870 రూ పలుకుతుంది
విజయవాడ లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర₹53,050ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర ₹57,870 రూ పలుకుతుంది
విశాఖపట్నం లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర53,0500ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర ₹57,870రూ పలుకుతుంది
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర ₹53,200ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర ₹58,020రూ పలుకుతుంది
చెన్నై లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర 53,800రూ .ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 58,690 రూ పలుకుతుంది
ముంబై లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర₹53,050రూ ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర ₹57,870 రూ పలుకుతుంది
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹53,050 రూ ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర ₹57,870పలుకుతుంది
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. ₹53,100ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర ₹57,920 రూ పలుకుతుంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ₹53,050ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర ₹57,870రూ .పలుకుతుంది

ప్రధాన నగరాల్లో వెండి ధరలు :
ఢిల్లీలో కిలో వెండి ధర రూ 69,000
ముంబైలో కిలో వెండి ధర రూ.₹69000
చెన్నైలో కిలో వెండి ధర రూ.₹72,500
బెంగళూరులో రూ.₹72,500
కేరళలో రూ . ₹72,500
కోల్‌కతాలో ₹69,000 లు గా ఉండగా

తెలుగు రాష్ట్రాలలో మార్కెట్ ధరల ప్రకారం వెండికిలో ధరలు :
హైదరాబాద్ కిలో వెండి ధర :₹72,500
విజయవాడ కిలో వెండి ధర :₹72500
విశాఖపట్నం లో వెండి కిలో ధర .₹72500 రూ లు గా కొనసాగుతుంది

Updated On 15 March 2023 2:53 AM GMT
Ehatv

Ehatv

Next Story