Gold Price :తెలుగు రాష్ట్రాల్లో ..బంగారం ,వెండి ధరలు దూకుడు ...!
ఈ రోజు మార్కెట్ లో బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి . పెరిగిన ధరలతో తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం . హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ . 53,550 గ ఉంది. నిన్నటి ధరతో పోలిస్తే 500 రూ వరకు పెరిగింది. 22 క్యారెట్ల బంగారం 8 గ్రాములు ధర రూ . 42,840 గ కొనసాగుతుంది . 24 క్యారెట్ల […]
ఈ రోజు మార్కెట్ లో బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి . పెరిగిన ధరలతో తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం .
హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ . 53,550 గ ఉంది. నిన్నటి ధరతో పోలిస్తే 500 రూ వరకు పెరిగింది. 22 క్యారెట్ల బంగారం 8 గ్రాములు ధర రూ . 42,840 గ కొనసాగుతుంది .
24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ . 58,420 గ ఉండగా 24 క్యారెట్ల బంగారం 8 గ్రాముల ధర రూ . 46,736 నిన్నటి ధరతో పోలిస్తే 550 రూ .వరకు పెరిగింది .
వెండి ధరలు హైదరాబాద్ లో కిలో వెండి ధర 72,700 గ కొనసాగుతుంది. నిన్నటి ధరతో పోలిస్తే 200 రూ వరకు పెరిగింది .
ఆంధ్ర ప్రదేశ్ విజయవాడ లో ఒక గ్రాము 22 క్యారట్ల బంగారం ధర రూ. 5355 గాను, 8 గ్రాముల బంగారం ధర రూ. 42,840 గాను, అలాగే 10 గ్రాముల బంగారం ధర రూ. 53,550 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే, ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర రూ. 500 పెరిగింది.
24 క్యారెట్ల బంగారం విజయవాడలో 10 గ్రాముల ధర రూ . 58,420 గ ఉండగా 24 క్యారెట్ల బంగారం 8 గ్రాముల ధర రూ . 46,736 నిన్నటి ధరతో పోలిస్తే 550 రూ .వరకు పెరిగింది .
వెండి విషయానికి వస్తే విజయవాడలో కిలో వెండి ధర 72,700 గ కొనసాగుతుంది. నిన్నటి ధరతో పోలిస్తే 200 రూ వరకు పెరిగింది .